వేమన శతకం
అల్పుడెపుడుఁబల్కు నాడంబురముగానుసజ్జనుండు బల్కు చల్లగానుకంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?విశ్వదాభిరామ! వినుర వేమ!తాత్పర్యం: తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుచుండును. మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమునే మాటలాడును. కంచు మ్రోగినంత పెద్దగా బంగారం మ్రోగదు కదా! అని భావం.……………………………………………………………………….ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండుచూడచూడ రుచుల జాడ వేరుపురుషులందు పుణ్య పురుషులు వేరయావిశ్వదాభిరామ! వినుర వేమ!తాత్పర్యం: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకే విధంగా కనిపించును. కానీ పరిశీలించి చూసినచో వాటి రుచులు, గుణములు వేరు వేరుగా ఉండును. ఆ …
You must be logged in to post a comment.