రోలర్ కోష్టర్
ముందుగా ఆ రోలర్ కోష్టర్ నీ విద్యుత్తు శక్తి తో ఆ పట్టాలు ఉన్న ఎత్తైన ప్రదేశం మీదికి తీసుకువెళతారు. అలా తీసుకెళ్లడం ద్వారా ఆ రైలు బండి లో మనం స్థితి శక్తి నీ నింపుతాము. అలా రైలు బండి ని మనం మీదికి తీసుకెళ్లే కొద్దీ దానిలో స్థితి శక్తి అనేది వస్తూ ఉంటుంది. అలా ఒకసారి ఆ పట్టాలు ఉన్న ఎత్తైన ప్రదేశం లోకి వెళ్ళిన తరువాత అది కిందకి రావడం మొదలవుతుంది. …
You must be logged in to post a comment.