బాల్యంలోనే బీజాలు వేయండి!

చిన్నారులు బాగా చదువుకుని, జీవితంలో ఉన్నతంగా రాణించాలని తల్లిదండ్రులు కలలు కంటారు. అయితే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే బాల్యంలోనే బీజాలు పడాలి. దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. ఇలా చేస్తే మీ చిన్నారి బంగరు భవితకు దారి చూపినట్లే. పిల్లలు బాగా చదువుకోవాలనే కోరికతో తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో డొనేషన్లు కట్టి, వేలల్లో ఫీజులు చెల్లించి పెద్ద స్కూళ్లలో చేర్చుతారు. ఎంత ఎక్కువ ఫీజు వసూలు చేస్తే ఆ స్కూల్ అంత గొప్పదని భావించే పేరెంట్స్ కూడా లేకపోలేదు. అయితే కార్పొరేట్ పాఠశాలల్లో చేర్చినంత మాత్రాన చదువు బాగా వచ్చేస్తుందని అనుకోవడం పొరపాటే. అలాగే చిన్నారులు కొత్తవాళ్ల దగ్గర అంత సులువుగా దేనినీ నేర్చుకోలేరని తల్లిదండ్రులు గుర్తించడం ముఖ్యం. స్కూలు వాతావరణంలో ఇమడడానికి వాళ్లకు కొంత సమయం పడుతుంది. అందుకే బాల్యంలో పిల్లలతో ఓనమాలు…

Read More