తెలుగు, తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?, తేనెకన్నా తియ్యనిది: తెలుగు (ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్)
తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. ఇరవై ఒకటవ శతాబ్దం మొదటి రోజుల్లో బాగా వాడుకలో ఉన్నవి 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును. అచ్చులు: ఇవి 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి: హ్రస్వములు – కేవలము ఒక …
You must be logged in to post a comment.