ఈనాడు
ఈనాడు దిన పత్రిక విజయవంతం కావడానికి కారణాలు ఈనాడు దిన పత్రిక విజయవంతం కావడానికి కాలానుగుణంగా మార్పులు, పటిష్టమైన ప్రణాళికలు, పాఠకాభిరుచికి అనుగుణంగా అంశాలు రాయడం. స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఈనాడు1974 ఆగస్టు10 న ప్రారంభించేనాటికి పరిమాణంలో చిన్నది అప్పటికి ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి వంటి దినపత్రికలు ముందంజలో ఉన్నాయి. అయితే వీటి వార్తలకు భిన్నంగా ఈనాడు రాయడం ప్రారంభించింది. ముఖ్యంగా స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. పాఠకులకు సమీప ప్రాంతాల విశేషాలు …
You must be logged in to post a comment.