ఈనాడు
ఈనాడు దిన పత్రిక విజయవంతం కావడానికి కారణాలు ఈనాడు దిన పత్రిక విజయవంతం కావడానికి కాలానుగుణంగా మార్పులు, పటిష్టమైన ప్రణాళికలు, పాఠకాభిరుచికి అనుగుణంగా అంశాలు రాయడం. స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఈనాడు1974 ఆగస్టు10 న ప్రారంభించేనాటికి పరిమాణంలో చిన్నది అప్పటికి ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి వంటి దినపత్రికలు ముందంజలో ఉన్నాయి. అయితే వీటి వార్తలకు భిన్నంగా ఈనాడు రాయడం ప్రారంభించింది. ముఖ్యంగా స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. పాఠకులకు సమీప ప్రాంతాల విశేషాలు అందించింది. మొదట జిల్లాకు ఓ పేజీ కేటాయించింది.క్రమంగా 16, 20 పేజీలకు పెంచింది. అందులోనే డివిజన్ కు ప్రత్యేక పేజీ, అనంతరం నియోజకవర్గ పేజీ ఏర్పాటు చేసి స్థానిక వార్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇది భారతీయ భాషా పత్రికల చరిత్రలో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. అనంతరం ఈ…
Read More
You must be logged in to post a comment.