తల్లిదండ్రుల సంరక్షణ

నేటి పిల్లల పెoపకం – సూచనలు

1.పిల్లలకు చిన్న బాల శిక్ష,పెద్దబాల శిక్ష నేర్పించండి.ఎంతో లోక జ్ఞానము వస్తుంది. 2. రామాయణం, భారతము,భాగవతంలో కథలను రోజూ చెబుతూ ఉండండి.ఇలా చేస్తే వారు సంస్కార వంతులు అయ్యే అవకాశం ఎక్కువ గా ఉన్నది.పెద్ద వాళ్ళను,స్త్రీలను ఎలా గౌరవించా లో బాగా తెలుస్తుంది.మన సమాజములో నేరాలు బాగా తగ్గుతా యి. 3.చిన్న పిల్లల కు ఒక వయసు వచ్చిన తర్వాత వారికి అన్ని పనులు నేర్పించండి.ఇలా చేస్తే వారు భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు వచ్చినా వారి …

నేటి పిల్లల పెoపకం – సూచనలు Read More »

పిల్లలని ప్రేమించడం ఎలా?

పిల్లలకి ప్రేమించడం మాత్రమే తెలుసు. వాళ్ళకి పగ, ద్వేషం లాంటివి తెలియవు. కోప్పడినప్పుడు బాధ పడతారు, ప్రేమగా దగ్గరకు తీసుకోగానే అన్నీ మర్చిపోతారు. మనం ఎంత ప్రేమ ఇస్తే అంతే ప్రేమ తిరిగి వస్తుంది. పిల్లలని బాగా ప్రేమించండి, మీ ప్రేమ వాళ్ళకి అర్థం అయ్యే లాగా మీ పనులలో, మాటలలో చూపించండి. ఉదాహరణకి వాళ్ళు ఏదైనా బొమ్మ గీస్తే, చాలా బాగా వేసావు అని ముందే గమనించి చెప్పడం. వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళ …

పిల్లలని ప్రేమించడం ఎలా? Read More »

పిల్లలను – కొట్టడం తిట్టడం చేయరాదు

దీని గురించి ఒక మంచి శ్లోకం ఉన్నది సంస్కృతంలో. రాజవత్ పంచవ ర్షా ని దశ వర్షా ని దాసవ త్ ప్రాప్ తే తు షోడసే వర్షే పుత్రం మిత్రవదాచ రే త్ అంటే చిన్న పిల్ల వాడిని రాజువలే పెంచాలి అయిదు సంవత్సరాలు.ఎలాంటి ఇబ్బందీ లేకుండా.ఆ తర్వాత పది సంవత్సరాలు సేవకుని వలె ఎంతో క్రమశిక్షతో పెంచాలి.ఇలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి. పదునారవ సంవత్సరం వచ్చిన తర్వాత పుత్రుని మిత్రునిలా చూడాలి.అంటే తిట్టినా లేదా …

పిల్లలను – కొట్టడం తిట్టడం చేయరాదు Read More »

తల్లిదండ్రులు – పొరపాట్లు

ధైర్యం- అతను ఈ స్వంత పాషన్‌ను ఎంచుకుంటే నా పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉంటుంది ప్రకటనలు – 8 వ తరగతిలోనే ఐఐటి కోచింగ్ ప్రారంభమయ్యే పాఠశాలల్లో పిల్లలను చేరడం. గుర్తింపు – భవిష్యత్తులో వారి పిల్లలు ఏమి కావాలనుకుంటున్నారో తెలుసుకోవడం. వారు ఎలా ఉండాలనుకుంటున్నారు? హాహాహా! తల్లిదండ్రులు తమ చుట్టూ ఉన్నవారి మాటలు వింటారు కాని వారి స్వంత పిల్లలను వినరు. విద్య ముఖ్యం కాదు. మీ పిల్లలను ఆంగ్ల భాషలో మాత్రమే బోధించే ఇంటర్నేషనల్ పాఠశాలలు లేదా పాఠశాలల్లో …

తల్లిదండ్రులు – పొరపాట్లు Read More »

పేరెంటింగ్

PARENTING IS AN ART and SCIENCE. Please learn it and gift a beautiful future to your child. స్మార్ట్ ఫోన్ల వల్లనే పిల్లలు చెడిపోతున్నారు, వాటిని బ్యాన్ చేయాలి. సినిమాల వల్లనే హింసా ప్రవత్తి పెరుగుతోంది, వాటిని నియంత్రించాలి. టీవీ సీరియళ్ల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, వాటిని చూడనివ్వకూడదు. ఇంటర్నెట్ పెద్ద భూతంలా మారింది, దానికి దూరంగా ఉంచాలి. స్కూళ్లు, కాలేజీలు మార్కులు, ర్యాంకుల మిల్లులుగా మారాయి, ఆ వ్యవస్థను …

పేరెంటింగ్ Read More »

Available for Amazon Prime