గోళీ సోడా

1872 లో మన దేశంలో బ్రిటీష్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా రోజులలో, హిరామ్ కాడ్ (Hiram Codd) అనే ఒక ఇంగ్లాండ్ వాసికి తొలుత కార్బొనేటడ్ డ్రింక్స్‌ను అతి తక్కువ ధరకు జనాలకు అందివ్వాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో నుండి పుట్టిందే గోలీ సోడా. ఈ సోడా బాటిల్‌ను చాలా ప్రత్యేకమైన రీతిలో డిజైన్ చేశారు. ఈ బాటిల్ పై భాగం లోపల రబ్బర్ వాషరును తొడిగి ఉంచుతారు. గ్యాస్ సిలిండర్ నుండి సోడా గ్యాస్‌ను కొంత నీటితో …

గోళీ సోడా Read More »