టెన్నిస్ – ఆసక్తికరమైన విషయాలు

ఇది ముఖ్యంగా individual sport. అంటే ఇద్దరు లేదా గరిష్టంగా నలుగురు ఆడే ఆట. అందువల్ల ఒక్కో ఆటగాడి/ఆటగత్తె ప్రతిభ స్పష్టంగా తెలుస్తుంది. చాలా ఇతర ఆటలు గుంపుగా ఆడేవి కాబట్టి సమిష్టి కృషి వల్ల నెగ్గుతారు. ప్రత్యేకంగా ఒకరి ఆట బాగానే ఉన్నా ఆ ఒక్క కారణం వల్లే నెగ్గడం చాలా అరుదు. టెన్నిస్ ఆట చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. క్రికెట్ ని gentleman’s sport అంటారు గానీ నిజానికి టెన్నిస్ ని అలా అనాలనిపిస్తుంది. ఇది చాలా ఖరీదైన ఆట. కానీ ఒకసారి నేర్చుకుని ఒక స్థాయికి ఎదగగలిగితే తర్వాత జీవితానికి ఢోకా ఉండదు. టెన్నిస్ 12 వ శతాబ్దంలో ఫ్రాన్స్ లో మొదలైందట. అప్పట్లో దీన్ని అరచేతులతో (బాట్లు కాకుండా) ఆడేవారట. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా పాతవైన టెన్నిస్ పోటీలు వింబుల్డన్ టోర్నమెంట్.…

Read More