చెస్ 

చదరంగం ఆట – ఎలా ఆడాలి

చదరంగం లో ఉన్న పావులు ఇవే.వీటిని వరుసగా కుడినుంచి ఎడమకు తెలుగు పేర్లు.. బంటు (pawn),ఏనుగు (ROOK) ,గుర్రం (knight/horse ),సైన్యాధిపతి (bishop),మంత్రి (queen),రాజు (king).ఇవి మక్కి మక్కి అనువాదం కాదు .ప్రాచుర్యం లో ఉన్న తెలుగు పదాలు. చదరంగం పటం పై అరవై నాలుగు గడులు.తొలి ఎనిమిది గదుల్లో వరసగా ఎదో ఒకవైపు నుంచి ఏనుగు,గుర్రం, సైన్యాధిపతి,మంత్రి/రాజు ఇలా నిలబడి ఉంటారు.రెండో వరుసలో ఎనమిది మంది బంట్లు .వారికి ఎదురుగా ఇంకో రంగు( నల్ల-తెల్ల ) శత్రు సైన్యం ఇలానే నిలబడి ఉండాలి.ప్రాధమికంగా రెండు రాజ్యాల మధ్య యుద్ధం అనుకుంటే ఎవరి రాజు ముందు మరణిస్తాడో అప్పుడు ఆట అయినట్టే.ఆట మొదట్లో రెండు సైన్యాల మధ్య 4 వరుసల ఖాళీ జాగా ఉంటుంది కదా.శత్రు సైన్యం వైపు తొలి అడుగులు వేయాలి .ఒక్కో పావుకు ఒక్కో రకమైన నడక ఉంటుంది. ఉదాహరణకు బంటు కేవలం ఒక అడుగు మాత్రమె ముందుకు వేయగలడు.కానీ తొలి అడుగు…

Read More