హ్యాకింగ్

ఎథికల్ హ్యాకర్ఎవరికీ తెలియకుండా అక్రమంగా కంప్యూటర్లోని సమాచారాన్ని తస్కరించడాన్ని హ్యాకింగ్ అంటారు. ఎథికల్ హ్యాకింగ్ అంటే.. యజమాని అనుమతితోనే కంప్యూటర్లోకి ప్రవేశించి డేటాను నాశనం చేయడం! కంప్యూటర్ ఎంత సురక్షితంగా ఉంది? దానిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? వాటిని ఎలా సరిచేయాలి? అనే విషయాలను గుర్తించడానికి ఎథికల్ హ్యాకర్లను నియమిస్తారు. కంప్యూటర్ నుంచి తమకు లభించిన కీలక సమాచారాన్ని వీరు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.భారీ డిమాండ్: భారత ఐటీ పరిశ్రమలో ఎథికల్ హ్యాకర్ల అవసరం పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం డిమాండ్కు సరిపడా నిపుణులు అందుబాటులో లేరు. ప్రధానంగా బీపీఓ, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో ఎథికల్ హ్యాకర్లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎథికల్ హ్యాకర్లకు విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఉంది.రాణించాలంటే: ఎథికల్ హ్యాకర్గా పేరు తెచ్చుకోవాలంటే.. హ్యాకర్లు ఉపయోగించే విధానాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి.…

Read More