Digital Marketing

అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులకు, సేవలకు ప్రచారం కల్పించటమే డిజిటల్ మార్కెటింగ్. కంప్యూటర్ను ప్రాథమికంగా ఉపయోగించటం తెలిసి, ఆంగ్లం చదవటం, రాయటం, మాట్లాడగలిగి కంప్యూటర్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయగలిగేవారు ఎవరైనా ఈ కెరియర్ను ఎంచుకోవచ్చు. ఉద్యోగులూ, స్వయం ఉపాధి పొందుతున్నవారూ, గృహిణులూ, ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా ఉద్యోగ విరమణ చేసినవారు కూడా ఈ రంగంలో ప్రవేశించి, అద్భుతంగా రాణించవచ్చు!ప్రపంచవ్యాప్తంగానే కాదు, మనదేశంలోనూ డిజిటల్ మార్కెటింగ్కు ఆదరణ అత్యంత వేగంగా పెరుగుతోంది. ఆన్లైన్, సోషల్ మీడియా, మొబైల్ మార్కెటింగ్ ఆక్టివిటీస్ వంటివన్నీ డిజిటల్ మార్కెటింగ్లో భాగమే. ఈ ప్రోగ్రామ్లు కస్టమర్లను ఆకర్షించడంలో, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంపెనీల ఉత్పత్తులపై అవగాహన కల్పించడంలో, వస్తుసేవల విలువను పెంచడం లేదా సేకరించడంలో తోడ్పడతాయి. మొబైల్ మార్కెటింగ్ ఆన్లైన్ మార్కెటింగ్లో కొత్త పంథా. రానున్న కాలంలో మనదేశంలో దాదాపుగా 1.5 లక్షలకు…

Read More

డిజిటల్ మార్కెటింగ్‌

ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్, అడ్వర్‌టైజ్‌మెంట్, ఆయా ఉత్పత్తులు, సేవలకు ప్రచారం కల్పించడమే… డిజిటల్ మార్కెటింగ్! ఇది కూడా సంప్రదాయ మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్‌లాగే ఉంటుంది కాకపోతే ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. నేటి సోషల్ మీడియా యుగంలో కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ విధానాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. విని యోగదారులు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడపుతుం డటమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా డిజిటల్ మార్కెటింగ్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఈ కామర్స్, స్టాటిస్టిక్స్, డేటాతోపాటు సృజనాత్మకత కూడా ఉండాలి. వినియోగదారులను ఆకట్టుకునేలా తమ ఉత్పత్తులు, సేవలకు ఆన్‌లైన్‌లో ప్రచారం కల్పించగలిగే చాకచక్యం తప్పనిసరి. డిగ్రీ పూర్తయ్యాక ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించి అందించే డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడం…

Read More