Latest from the Blog

Elephanta Caves/ఎలిఫెంటా కేవ్స్‌

ఎలిఫెంటా కేవ్స్‌ దీవికి చేరాలంటే ముంబయిలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర టికెట్‌ తీసుకోవాలి. ఫెర్రీలో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వెళ్తుంటే పది కిలోమీటర్లు చాలా త్వరగా వచ్చేసినట్లనిపిస్తుంది. ఫెర్రీ ప్రయాణంలో ఎలిఫెంటా కేవ్స్‌ను చేరేలోపు హార్బర్‌కు వచ్చిన పెద్ద పెద్ద షిప్పులను చూడవచ్చు. పోర్టులో బెర్త్‌ క్లియరెన్స్‌ కోసం ఎదురు చూస్తూ తీరానికి రెండు కిలోమీటర్ల వరకు పెద్ద షిప్పులు లంగరు వేసుకుని ఉంటాయి. వాటిలో క్రూ డెక్‌ మీదకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం […]

రెండు పడకలు, ఒక హాల్, ఒక వంట గది ఉండే ఇల్లు

ఇలాంటి అందమైన విల్లా లాంటి రెండు పడకలు, ఒక హాల్, ఒక వంట గది ఉండే ఇల్లు, అందరిలా సివిల్ వర్క్ లేకుండా ముప్పై నుండి అరవై రోజుల్లో ఆరు నుండి పది లక్షల మధ్యలో అయిపోతుంది. తుప్పు పట్టదు, పనివాళ్ళతో ఇబ్బంది లేదు, నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. ఆర్డర్ డిజైన్ ప్లాన్ చేసుకంటే మన స్థలం లో ఇల్లు అమర్చి వెళ్ళిపోతారు. రెగ్యులర్ ఇంటికన్నా వీటికి పడే టాక్స్ చాలా చాలా తక్కువ. మీ బడ్జెట్ […]

Get new content delivered directly to your inbox.