google.com, pub-9453835310745500, DIRECT, f08c47fec0942fa0

Blog

మనం కదులుతున్నప్పుడు మనతో పాటు, సమానంగా చందమామ కదలుతున్నట్టుగా అనిపించడానికీ, స్థిరంగా ఉన్నప్పుడు కదలనట్టుగా అనిపించడానికీ కారణం

జాగ్రత్తగా గమనిస్తే చంద్రుడు మనతో పాటు కదులుతున్నట్టు అనిపించడు. మనతో పాటు కదులుతున్నాడు అని అనుకోవడానికి కారణం, దూరం మరియు కోణం (angle)! ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మనకి చంద్రుడు ఎంత దూరం లో ఎంత కోణం లో కనిపిస్తున్నాడో ప్రయాణం సాగిస్తునపుడు, ప్రయాణం ముగిసినప్పుడు కూడా అంతే దూరం లో అంతే కోణం లో కనిపిస్తాడు. అందువల్ల చంద్రుడు కూడా మనతో పాటే కదులుతున్నాడనే భావన కల్గుతుంది మనకి చంద్రుడికి దూరం సుమారు 4 లక్షల […]

కాఫీ తయారీ విధానాలు

దక్షిణ భారతీయుల జీవితాలలో కాఫీకి ప్రత్యేక స్థానం ఉంది. మనం కాఫీ అన్న ప్రతీసారీ పాలు, పంచదార కలిపిన ఫిల్టర్ కాఫీ గురించే తలుస్తాము! అయితే కాఫీ ప్రపంచంలో ఈ రకం కాఫీ కేవలం చిన్న భాగం ఆక్రమిస్తుంది. “కాఫీ” దానికి అదే పెద్ద సబ్జెక్టు, దాని ఆధారంగా కెరీయర్లు(careers) కూడా ఉన్నాయి. అలాంటి కాఫీ గురించి సంపూర్ణంగా ఇక్కడ మాట్లాడే అర్హతలు నాకు లేవు కానీ కాఫీని ప్రేమించే వాడిగా నాలుగు ముక్కలు వ్రాయగలను. పచ్చటి […]

జిలేబి

మినప సున్ని ఉండలు

కోయంబత్తూరు

ఈశా యోగా కేంద్రం పైకి సాదాసీదాగా కనిపించే పైకప్పును(The Dhyanalinga Dome) , ఒక్క స్తంభం కూడా ఆధారంగా లేకుండా కట్టారంటే, మీకు ఆశ్చర్యం కలగక మానదు. ధ్యానలింగం వెనుక కథ, క్లుప్తంగా… దీనికి చాలా పెద్ద నేపథ్యమే ఉంది. వివరాలలోకి వెళ్తే, ఆత్మజ్ఞానం పొందినవారందరూ, ఎన్నో తరాలుగా, ఏడూ చక్రాలూ శక్తివంతంగా ఉన్న ఒక లింగంతో ఒక క్షేత్రాన్ని కట్టాలని ఆశించారు. ఒక ధ్యానలింగ ఆలయం. ఎంతో కాలానికి ఆ కలలను సాకారం చేస్తూ 1999, జూన్ […]

GLOBAL OPINIONS ABOUT MARRIAGE

After marriage, husband and wife become two sides of a coin, they just can’t face each other, but still they stay together.– Al Gore By all means marry. If you get a good wife, you’ll be happy. If you get a bad one, you’ll become a philosopher.– Socrates Wife inspires us to great things and […]

హైడ్రోపోనిక్ వ్యవసాయం

హైడ్రోపోనిక్ వ్యవసాయం అంటే నీటిని ఉపయోగించి మట్టి లేకుండా వ్యవసాయం చేయడం. మట్టి ద్వారా అందే పోషకాలను నీటిలో కలిపి మొక్కలకు అందిస్తారు. తక్కువ స్థలంలో ఎక్కువ పంటను పండించవచ్చు.పాలిహౌజ్ ల కన్నా అధునాతన పద్దతిలో ఈ విధానంలో కొన్ని రకాల పూలు,పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. ఆహారోత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. చౌడు నేలలు, వ్యవసాయానికి అనుకూలంగా లేని ప్రదేశాలలో ఈ విధానం అవలంబించవచ్చు.తక్కువ నీరు, పోషకాలను ఉపయోగించి అధిక దిగుబడి సాధించవచ్చు. మొక్క స్థిరంగా ఉండడానికి […]

జై ప్రకాష్ నారాయణ

జై ప్రకాష్ గారు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు, వీరి తండ్రి గారు రైల్వే లో పనిచేసేవారు. గుంటూరు మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ, 1975లో విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి గుంటూరు నగరంలో పోరాటం చేశారు. 1980 సివిల్స్ అల్ ఇండియాలో 4 వ ర్యాంకు సాధించి ఐ. ఏ.యస్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంపికయ్యారు. వివిధ […]

Thought of the day

ధ్యాసను కోరికల నుండి మరల్చి సత్యతత్వం పై దృష్టి నిలుపుటే, వాటి నుండి విముక్తి పొందుటకు ఏకైక మార్గం.

Formulas

Loading…

Something went wrong. Please refresh the page and/or try again.


Follow My Blog

Get new content delivered directly to your inbox.