ఎంబీఏ ఇన్‌స్టిట్యూట్‌లు

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-2019 ప్రకారం మేనేజ్‌మెంట్ విద్యలో ఐఐఎం బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ (టీఎల్‌ఆర్)లో 92.85(100), రీసెర్చ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అండ్ కొలాబరేటివ్ పెర్ఫార్మెన్స్(ఆర్‌పీసీ)లో 55.03(100), గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్(ఓసీ)లో 98.35(100), ఔట్‌రీచ్ అండ్ ఇంక్లూజివిటీ(ఓఐ)లో 73.09(100), పెర్‌సెప్షన్‌లో100(100) స్కోరుతో ఐఐఎం-బి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తర్వాతి స్థానాల్లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తా, ఐఐఎం లక్నో, ఐఐఎం ఇండోర్‌లు నిలిచాయి. ఐఐఎంలో ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం కోర్సులను అభ్యసించాలంటే.. …

ఎంబీఏ ఇన్‌స్టిట్యూట్‌లు Read More »