ఉప్మా రకాలు

సేమియా ఉప్మా

కావలిసినవిసేమియా : పావుకిలోబంగాళాదుంప : ఒకటి సన్నగా ముక్కలుగా కోసుకోవాలికేరెట్ : 1 తురిమినదిఉల్లిపాయ : 1 సన్న ముక్కలుగా కోయాలిపచ్చిమిర్చి : 3 కాయలు సన్నగా కోయాలిఎండుమిర్చి : 2పోపుగింజలు : 1 టేబుల్ స్పూనువేరుశెనగ గుండ్లు : కొద్దిగానూనె : 2 టీ స్పూన్లుపసుపు : పావు స్పూనుకరివేపాకు : కొద్దిగాకొత్తిమీర : కొద్దిగానీళ్ళు : 2 మంచినీళ్ల గ్లాసులు (500 యం.యల్)తయారు చేయు విధానం :ముందుగా సేమియాను కొద్దిగా వేయించాలి. తరువాత పాన్ …

సేమియా ఉప్మా Read More »

బొంబాయి రవ్వ ఉప్మా

కావలసినవిబొంబాయి రవ్వ : పావుకిలోఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలిపచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలిఅల్లం : చిన్న ముక్క తురుముకోవాలికరివేపాకు : కొద్దిగావేరుశెనగ గుళ్ళు : కొద్దిగానూనె : 2 టేబుల్ స్పూన్లుఉప్పు : తగినంతకొత్తిమీర : కొద్దిగానీళ్ళు : రవ్వను గ్లాసుతో కొలచి అదే గ్లాసుతో 1 గ్లాసు రవ్వకు రెండున్నర గ్లాసులు నీళ్ళు పోయాలి. కొద్దిగా జావగా కావలనుకునేవారు 3 గ్లాసు నీళ్ళు పోయాలి.పోపుగింజలు : 1 స్పూనుఎండుమిర్చి : 2తయారు …

బొంబాయి రవ్వ ఉప్మా Read More »

కొర్రలతో ఉప్మా

కావలసినవికొర్రలు : పావుకిలోఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలిబీన్స్ : 2 చిన్నముక్కలు గా కట్ చేయాలిబంగాళా దుంప : 1 చిన్న ముక్కలుగా తురుముకోవాలిటమాటో : 1 పెద్దది చిన్నముక్కలుగా తరుగుకోవాలిపచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలికేరెట్ : 1 మీడియం సైజ్ సన్నగా తురుముకోవాలిపాలకూర : 1 కట్ట సన్నగా ముక్కలు చేయాలిఅల్లం : చిన్న ముక్క తురుముకోవాలికరివేపాకు : కొద్దిగావేరుశెనగ గుళ్ళు : కొద్దిగానూనె : 2 టేబుల్ స్పూన్లుఉప్పు : …

కొర్రలతో ఉప్మా Read More »

గోధుమ రవ్వ ఉప్మా

గోధుమ రవ్వ ఉప్మాకావలసినవిగోధుమ రవ్వ : పావుకిలోఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలిపచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలిఅల్లం : చిన్న ముక్క తురుముకోవాలికరివేపాకు : కొద్దిగావేరుశెనగ గుళ్ళు : కొద్దిగానూనె : 2 టేబుల్ స్పూన్లుఉప్పు : తగినంతకొత్తిమీర : కొద్దిగానీళ్ళు : రవ్వను గ్లాసుతో కొలచి అదే గ్లాసుతో 1 గ్లాసు రవ్వకు 3 గ్లాసులు నీళ్ళు పోయాలి.పోపుగింజలు : 1 స్పూనుఎండుమిర్చి : 2తయారు చేయు విధానంముందుగా పాన్ లేక వెడల్పాటి …

గోధుమ రవ్వ ఉప్మా Read More »

అటుకుల ఉప్మా

అటుకుల ఉప్మాఅటుకులు : పావుకిలోఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలిపచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలిఅల్లం : చిన్న ముక్క తురుముకోవాలికరివేపాకు : కొద్దిగావేరుశెనగ గుళ్ళు : కొద్దిగానూనె : 2 టేబుల్ స్పూన్లుఉప్పు : తగినంతకొత్తిమీర : కొద్దిగాపోపుగింజలు : 1 స్పూనుఎండుమిర్చి : 2తయారు చేయు విధానంముందుగా అటుకులను నీళ్ళలో వేసి 2 నిమిషాలు ఉంచి నీరు వడపోసి అటుకులను నీరులేకుండా గట్టిగా పిండుకోవాలి. తరువాత పాన్ లేక వెడల్పాటి పాత్ర తీసుకొని …

అటుకుల ఉప్మా Read More »