Dialysis…..డయాలిసిస్
డయాలిసిస్ కిడ్నీలు విఫలమైనవారి పాలిట సంజీవని!!కిడ్నీలు మహా గట్టి పిండాలు. చూడటానికి పిడికెడంతే ఉంటాయి గానీ ఇవి చేసే పనులు ఎన్నెన్నో. మూత్రపిండాలు నిర్వర్తించే అతి ముఖ్యమైన పని రక్తాన్ని శుద్ధిచేసి.. అందులోని వ్యర్థాలను, విషతుల్యాలను వేరు చేసి.. మూత్రం రూపంలో బయటకు పంపించటం. ఇదొక్కటే కాదు.. విటమిన్ డిని ప్రేరేపితం చేస్తూ ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికీ, ఎరిత్రోపాయిటిన్‌ను ఉత్పత్తి చేస్తూ హిమోగ్లోబిన్, రక్తకణాలు తయారుకావటానికీ కిడ్నీలు తోడ్పడతాయి. సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు స్థిరంగా ఉండటానికీ …
You must be logged in to post a comment.