కంప్యూటర్‌ కోర్సులు

Digital Marketing

అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులకు, సేవలకు ప్రచారం కల్పించటమే డిజిటల్ మార్కెటింగ్. కంప్యూటర్ను ప్రాథమికంగా ఉపయోగించటం తెలిసి, ఆంగ్లం చదవటం, రాయటం, మాట్లాడగలిగి కంప్యూటర్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయగలిగేవారు ఎవరైనా ఈ కెరియర్ను ఎంచుకోవచ్చు. ఉద్యోగులూ, స్వయం ఉపాధి పొందుతున్నవారూ, గృహిణులూ, ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా ఉద్యోగ విరమణ చేసినవారు కూడా ఈ రంగంలో ప్రవేశించి, అద్భుతంగా రాణించవచ్చు!ప్రపంచవ్యాప్తంగానే కాదు, మనదేశంలోనూ డిజిటల్ మార్కెటింగ్కు ఆదరణ అత్యంత వేగంగా పెరుగుతోంది. ఆన్లైన్, సోషల్ మీడియా, మొబైల్ …

Digital Marketing Read More »

Programming Courses …ప్రోగ్రామింగ్

సైన్స్‌ విభాగాన్ని అవకాశాల వెల్లువగా అభివర్ణిస్తుంటారు. ఎంచుకునే వారి సంఖ్య, వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలతోపాటు ఉన్నతవిద్య అవకాశాలూ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి ప్రొఫెషనల్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌లకు ఇది మరింత వర్తిస్తుంది. కానీ బీఎస్‌సీ విషయానికి వచ్చినపుడు.. ఐటీ, కంప్యూటర్‌ రంగంలోకి ప్రవేశించాలంటే ఇంటర్‌లో మేథమేటిక్స్‌ సబ్జెక్టు ఉన్నవారికి అవకాశాలు ఒకప్పుడు ఎక్కువ.అయితే ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం సాధిస్తే సబ్జెక్టుతో సంబంధం లేకుండా సంస్థలు తీసుకుంటున్నాయి.ప్రోగ్రామర్ల అవసరం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ ఉంది. …

Programming Courses …ప్రోగ్రామింగ్ Read More »

SEO సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌/ సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ/ ఎస్‌ఎంఓ)

వెబ్‌సైట్లన్నీ గూగుల్‌, యాహూ, ఎంఎస్‌ఎన్‌ మొదలైన సెర్చ్‌ ఇంజిన్‌లపైనే ఆధారపడతాయి. ప్రత్యేకమైన కీవర్డ్స్‌, మెటా పదాలు, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ద్వారా గరిష్ఠ వినియోగదారులను చేరుకోవడానికి వెబ్‌ పోర్టళ్లకు దారిచూపడంలో సెర్చ్‌ ఇంజిన్‌ సాయపడుతుంది. కాబట్టి ఈ సెర్చ్‌ ఇంజిన్లు, వాటిపైన పని చేయడానికి ఎస్‌ఈఓ/ ఎస్‌ఎంఓ ఎగ్జిక్యూటివ్‌ల అవసరం ఉంటుంది. తమ తమ వెబ్‌సైట్లను సెర్చ్‌ పేజీలో ముందు స్థానంలో ఉండేలా చేయడమే వీరి ముఖ్య విధి. వీరు వినియోగదారులు ఎలాంటి కీవర్డ్స్‌ను ఉపయోగిస్తారో అంచనావేసి, …

SEO సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌/ సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ/ ఎస్‌ఎంఓ) Read More »

వీడియో ఎడిటింగ్

ఈ కోర్సులకూ సృజనాత్మకత ఉండాలి. దేన్నైనా వినూత్నంగా రూపొందించడానికి ఆలోచనలు, కొత్తదనం కోసం తపన.. ఈ లక్షణాలు ఉన్నవారు వీటిని ఎంచుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు తీసి వాటిని ప్రత్యేకంగా మలచడం వంటి వాటిపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. డిగ్రీ పూర్తయ్యేలోపు ఈ రంగంలో బేసిక్‌ కోర్సులను నేర్చుకుని, ఆపైన కొంచెం అనుభవం సంపాదించుకోగలిగితే భవిష్యత్తు ఉద్యోగానికి మీకు మీరే హామీ ఇచ్చుకున్నట్లవుతుంది. ఒక పేజీ నుంచి సినిమా వరకు గ్రాఫిక్స్‌ అవసరం ఉంటుంది. భవిష్యత్తులో …

వీడియో ఎడిటింగ్ Read More »

డిజిటల్ మార్కెటింగ్‌

ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్, అడ్వర్‌టైజ్‌మెంట్, ఆయా ఉత్పత్తులు, సేవలకు ప్రచారం కల్పించడమే… డిజిటల్ మార్కెటింగ్! ఇది కూడా సంప్రదాయ మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్‌లాగే ఉంటుంది కాకపోతే ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. నేటి సోషల్ మీడియా యుగంలో కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ విధానాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. విని యోగదారులు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడపుతుం డటమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా డిజిటల్ మార్కెటింగ్‌ను …

డిజిటల్ మార్కెటింగ్‌ Read More »

సాఫ్ట్ వేర్ కోర్సులు

హెచ్‌టీఎంఎల్:నేటి డిజిటల్ యుగంలో సమాచారం మునివేళ్లపై లభిస్తోంది. ప్రతిదీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది. వెబ్ పేజీలను డెవలప్ చేయడంలో హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్ (హెచ్‌టీఎంఎల్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కాకున్నా.. వెబ్ అప్లికేషన్లను సృష్టించడంలో మొదటి నుంచి హెచ్‌టీఎంఎల్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిపై పట్టుసాధించడం ద్వారా వెబ్ డిజైనర్‌గా, వెబ్ డెవలపర్‌గా రాణించొచ్చు. కంప్యూటర్ బేసిక్స్ తెలిసి వెబ్‌డిజైన్ వైపు వెళ్లాలనుకునే వారు హెచ్‌టీఎంఎల్ నేర్చుకోవచ్చు.వెబ్‌సైట్: https://www.w3schools.com/htmlసీఎస్‌ఎస్:హెచ్‌టీఎంఎల్ వెబ్‌పేజీలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కాస్కేడింగ్ స్టైల్ షీట్ …

సాఫ్ట్ వేర్ కోర్సులు Read More »

హ్యాకింగ్

ఎథికల్ హ్యాకర్ఎవరికీ తెలియకుండా అక్రమంగా కంప్యూటర్లోని సమాచారాన్ని తస్కరించడాన్ని హ్యాకింగ్ అంటారు. ఎథికల్ హ్యాకింగ్ అంటే.. యజమాని అనుమతితోనే కంప్యూటర్లోకి ప్రవేశించి డేటాను నాశనం చేయడం! కంప్యూటర్ ఎంత సురక్షితంగా ఉంది? దానిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? వాటిని ఎలా సరిచేయాలి? అనే విషయాలను గుర్తించడానికి ఎథికల్ హ్యాకర్లను నియమిస్తారు. కంప్యూటర్ నుంచి తమకు లభించిన కీలక సమాచారాన్ని వీరు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.భారీ డిమాండ్: భారత ఐటీ పరిశ్రమలో ఎథికల్ హ్యాకర్ల అవసరం పెరిగిందని ఇండస్ట్రీ …

హ్యాకింగ్ Read More »

Available for Amazon Prime