సివిల్ ఇంజనీరింగ్
రోడ్లు, ప్రాజెక్టులు, భవంతుల నిర్మాణంలో సివిల్ ఇంజనీరింగ్ కీలకం. ఇది చాలా పురాతన డిసిప్లిన్. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి వస్తున్న గ్రాడ్యుయేట్లకు కనీసం మూడు ఆఫర్లు ఉంటున్నాయని చెబుతున్నారు.కోర్సులో భాగంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ (అనాలసిస్ డిజైన్) ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ (నీటి సరఫరా, పారుశుద్ధ్యం, కాలుష్యం), బయో టెక్నికల్ ఇంజనీరింగ్ (సాయిల్ మెకానిక్స్, ఫౌండేషన్ ఇంజనీరింగ్) ఇరిగేషన్ ఇంజనీరింగ్ (వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ భూగర్భ ఉపరితల జలవనరులు) హైడ్రాలిక్ ఇంజనీరింగ్/ఫ్లూయిడ్ మెకానిక్స్ (సర్క్యూట్స్, ఒత్తిడి, పంపింగ్ స్టేషన్లు), …
You must be logged in to post a comment.