భారతదేశం – ముస్లింల పరిపాలన

ఆఫ్గనిస్తాన్ కు చెందిన మొహమద్ గజనీ మొదటగా భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేసాడు కాని రాజ్యస్థాపన చేయలేదు.ఇతని దండయాత్ర మెదటిగా క్రీ.శ.1001లో ప్రారంభమైంది. తొలిసారిగా నేటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ల మీద దండయాత్ర చేసి ఆక్రమించుకున్నాడు. తరువాత 1005లోను, 1006లోను, 1013లోను, 1014లో స్థానేశ్వమీద 1015లో కాశ్మీర్ మీద 1018లో మధుర మీద 1025లో సోమనాధ్ పాలకుడు భీమ మీద దాడి చేసి పోమనాథ దేవాలయాన్ని థ్యంసం చేయటమే కాకుండా అప్పట్లోనే 2 మిలియన్ల …

భారతదేశం – ముస్లింల పరిపాలన Read More »