About Me_Poultry

సౌందర్ రాజన్ – చిన్న చికెన్ కొట్టు నుంచి… వేలకోట్ల వ్యాపారం దాకా (సుగుణ ఫుడ్స్)

వ్యాపారాలు చేయాలంటే ఆస్తులూ… పెద్ద పెద్ద బిజినెస్ స్కూళ్లలో పట్టాలూ అక్కర్లేదు. చేయాలనే తపనా, ఎదగాలనే కసీ ఉంటే చాలు… అని నిరూపించారు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన సుగుణ ఫుడ్స్ వ్యవస్థాపకుడు సౌందర్ రాజన్. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పు చేసిన ఐదు వేల రూపాయలతో జీవితం మొదలు పెట్టిన ఆయన ప్రయాణం నేడు పదకొండు వేల కోట్లకు చేరుకుంది. కోయంబత్తూరుకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గణపతిపాలయం. అక్కడున్న ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ …

సౌందర్ రాజన్ – చిన్న చికెన్ కొట్టు నుంచి… వేలకోట్ల వ్యాపారం దాకా (సుగుణ ఫుడ్స్) Read More »

డబుల్‌ డైమండ్‌ గొర్రె

ఈ గొర్రె రేటు ఎంతో తెలిస్తే మనం నిజంగా నోరెళ్ల బెడతాము. ఓ గొర్రె ఇంత ఖరీదా? అని కచ్చితంగా అనుకుంటాం. గురువారం స్కాట్‌లాండ్‌, లనార్క్‌లో జరిగిన స్కాటిష్‌ లైవ్‌స్టాక్‌ వేలంలో డబుల్‌ డైమండ్‌ అనే గొర్రె ఏకంగా 3.5 కోట్ల రూపాయల ధర (£3,65,000) పలికింది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా పేరు సంపాదించింది. అంతకు ముందు 2,31,000 స్టెర్లింగ్‌ పౌండ్లపై ఉన్న‌ రికార్డును డైమండ్‌ బ్రేక్‌ చేసింది. డైమండ్‌ తర్వాతి స్థానంలో 68 వేల స్టెర్లింగ్‌ …

డబుల్‌ డైమండ్‌ గొర్రె Read More »

పెరట్లో వన రాజా కోళ్ల పెంపకం

గత రెండు దశాబ్దాలుగా కోళ్ల పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మాంసం, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉండటానికి ఇదే కారణం. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతోపాటు ఇతర కుటుంబాలు కూడా పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, పెట్టుబడి పెట్టిన కొద్ది కాలంలోనే లాభాలు రావటం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడటం వంటి అనేక కారణాలున్నాయి. నాటు కోళ్లకు గిరాకీ పెరుగుతుండడంతో పెరటి కోళ్ల పెంపకానికి ఈ …

పెరట్లో వన రాజా కోళ్ల పెంపకం Read More »