About Me_Autobiography

ఆలోచనల లోను పని లోను భక్తి అనేది ఒక ప్రేరణ శక్తి గా ఉంటుంది

సహజ మార్గ విధానం లో భక్తి భావం నిరంతర స్మరణ ద్వారా కలుగుతుంది. నిరంతర స్మరణ వలన ప్రాణాహుతి ప్రసారం జరిగి ఎప్పుడూ ధ్యాన స్థితి లో నే ఉండటం జరుగుతుంది. దీని వలన నిర్మిలీకరణ జరిగి సంస్కారాలు తొలగింపబడతాయి. అభ్యాసి అతి తక్కువ సమయంలో నే దివ్వియి కరణ చెంది  ఆధ్యాత్మిక యాత్రను మొదలు పెట్టడానికి అవకాశం కలుగుతుంది. గురుదేవుల మీద భక్తి అభ్యాసిని పురోగతి కి చేరుస్తుంది.             బాబూజీ గారు లాలాజీ గారి …

ఆలోచనల లోను పని లోను భక్తి అనేది ఒక ప్రేరణ శక్తి గా ఉంటుంది Read More »

“ద్వంద్వాలకు అతీతంగా యోగ చక్రాలగుండా ప్రయాణం”

మాస్టరు గార్కి నమస్కారములు 1-12-2004 సం || లో సహజ మార్గం లో మొదటి సిట్టింగ్ తీసుకున్నాను. సిట్టింగ్ లో ఉండగా మైకం కమ్మి కళ్ళు మూతలు పడ్డాయి. 2. వ. సిట్టింగ్ లో గుండెలో చల్లని గాలి వీచింది.  3. వ. సిట్టింగ్ లో శ్వాస ఉక్కిరిబిక్కిరి అయ్యింది. 06-12-04 న ధ్యానం లో కళ్ళ వెంబడి నీళ్లు కారడం మొదలు అయ్యింది. గురువు గారి దివ్య ధార వస్తున్నట్లు అనుభూతి కలిగింది.  08-12-2004 న …

“ద్వంద్వాలకు అతీతంగా యోగ చక్రాలగుండా ప్రయాణం” Read More »

Available for Amazon Prime