CAREER_ENGINEERING
Final year ECE – Project Topics
Make sure that the following topics are involved. So do a project to remotely control a plug point, in which you can add Electrical equipment. Also remotely read the status of few analog and digital signals, so that any sensor can be connected. This is a frame work. You can do thousands of projects using …
Choose Petroleum engineering at Master level
Petroleum engineering very speciallized and streamlined course. It is better to chose such courses at Master’s level.If you pursue your degree in mechanical, chemical, civil or any other core branch, the basic fundamentals will remain same. As petroleum engineering is applied branch, fundamentals from your bachelor will be useful. Anyone can enter in Petroleum engineering …
ఫుడ్ టెక్నాలజీ ఇంజినీరింగ్
సైన్స్, ఇంజినీరింగ్ రెండింటి కలయికే ఫుడ్ టెక్నాలజీ. ఆహారాన్ని శుద్ధిచేసి, భద్రంగా ప్యాకెట్లో ఉంచడానికి ఇటు సైన్స్ అటు ఇంజినీరింగ్ రెండు అంశాల్లోనూ ప్రావీణ్యం ఉండాలి. ప్రిజర్వేషన్, ప్రాసెసింగ్, ప్రిపరేషన్, ప్యాకేజింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ టెక్నాలజీలో కీలక దశలు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. పట్టణాలతోసహా గ్రామాల్లోనూ ప్యాకెట్ పుడ్ తీసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం నెలకు సగటున ఒక వ్యక్తి గ్రామాల్లో రూ.113, పట్టణాల్లో రూ.236 …
మెకట్రానిక్స్
మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఈ రెండింటి మేళవింపే మెకట్రానిక్స్. ఇందులో కంప్యూటర్ ఇంజినీరింగ్, టెలీకమ్యూనికేషన్స్, సిస్టమ్ ఇంజినీరింగ్, కంట్రోల్ ఇంజినీరింగ్ కూడా ఉంటాయి. మొబైల్ ఫోన్లు, మోటార్ కార్లు, ఇండస్ట్రియల్ రోబోట్లు రూపొందించడానికి మెకానికల్, ఎలక్ట్రికల్ అంశాల్లో ప్రావీణ్యం అవసరం. దీంతో తయారీరంగం చాలా వరకూ మెకట్రానిక్స్పై ఆధారపడుతోంది. అలాగే ఆటోమేషన్కూ ప్రాధాన్యం పెరిగింది. ఫలితంగా మెకట్రానిక్స్ చదివినవారికి అవకాశాలు విస్తరించాయి. ఫాక్స్కాన్, మారుతి లాంటి తయారీ సంస్థల్లో వీరికి ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. మెకట్రానిక్స్లో …
మెటీరియల్స్ అండ్ మెటలర్జీ ఇంజనీరింగ్
మనకు అందుబాటులో ఉన్న ఖనిజాల లక్షణాలను కనుగొనేపని, వాటి నుంచి సరికొత్త వాటిని రూపొందించే ప్రక్రియలో నిమగ్నమై ఉండే వ్యక్తులే మెటీరియల్స్ అండ్ మెటర్జీ ఇంజనీర్లు, ఉక్కు, ఇనుము తీసుకుంటే అందులో అనేక రకాలు పుట్టుకొస్తున్నాయి. మన దేశంలో బొగ్గు, ఇనుము నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుకున్నప్పుడు ఎప్పటికీ ఢోకాలేని రంగంగా పేర్కొనవచ్చు. అలాగే అప్లయిడ్ రీసర్చ్‌లో కృషిచేసే వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ కంపెనీలు మనదేశంలో ఇందుకు …
మెకానికల్ ఇంజనీరింగ్
పారిశ్రామిక అభివృద్ధికి యాంత్రాలే కీలకం, ముడి పదార్థాలు వస్తురూపం సంతరించుకోవడానికి యాంత్రాలు తోడ్పడతాయి. ఆ యాంత్రాల తయారీ నుంచి అవి పనిచేయడం వరకు యావత్తు వ్యవహారం మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తుంది. సివిల్, ఎక్ట్రికల్ మాదిరిగానే మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ప్రాచీనమైనదే. దీని అభివృద్ధి ఫలితంగా నూతన యంత్రాలను, వాటి సహాయంతో ఉత్పత్తుల్లో కొత్తదనాన్ని చూడగలుగుతున్నాం. ఒక్క మాటలో చెప్పాంటే, ప్రస్తుత ఆధునాతన సదుపాయాన్నింటికీ మూలం మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులో భాగంగా మెటీరియల్ …
మెరైన్ ఇంజనీరింగ్
భూమిలో మూడువంతులు నీరే ఉండటంవన సవాళ్ళు స్వీకరించే మనస్తత్వం ఉన్న వ్యక్తులను మెరైన్ ఇంజనీరింగ్ ఆకట్టుకుంటుంది. సముద్రంలో ముఖ్యంగా సంబంధిత పరికరాలతో పనిచేయాలనే ఉత్సాహం ఉంటే చాలు, అవకాశాలకు కొదువలేదు. నీటిపై సాధారణ ప్రయాణం ఇప్పటికీ తక్కువే అయినప్పటికీ, ఎనభై శాతం వస్తు రవాణా మాత్రం ఈ మార్గం మీదుగానే సాగుతోందన్నది సత్యం. అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు ప్రధానంగా నౌకలు, ఇతర వాటర్ వెసల్స్ ద్వారానే సాగుతోంది. ఆయా నౌకలు, నేవిగేషన్‌కు సంబంధించి వృత్తిపరంగా ఎదిగేందుకు మెరైన్ …
Energy Engineering
ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెంట్టింపు చేయాలన్నది సంబంధిత మంత్రిత్వశాఖ యోచన. రాబోయే సంవత్సరాల్లో కనీసం అయిదు లక్షల కోట్లు ఈ రంగంలో పెట్టుబడిగా అవసరమవుతుందని భావిస్తున్నారు. ఎనర్జీ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తికి ఈ రంగంలోని ప్రాథమిక అంశాలపై పట్టు లభిస్తుంది. ఒక రకంగా ఇది ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్. సివిల్, మెకానికల్, మైనింగ్, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థుందర్ని ఇందులో కలపవచ్చు. ఎనర్జీ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ఆఫర్ చేసే సంస్థు తక్కువేనని చెప్పాలి.ఇంధన వనరుల …
Petro Engineering
చమురు ద్రవ బంగారంగా ప్రసిద్ధి చెందినది. కృష్ణా, గోదావరి బేసిన్ మొదలుకుని, వివిధ ప్రాంతాలో చమురును వెలికి తీసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు ముమ్మరంగా సాగ్నుతున్నాయి. ఓ ఎన్ జి.సి కి తోడు రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు సైతం చమురు వెలికితీతలో నిమగ్న్నమవుతున్న విషయం తెలిసిందే. 2017 నాటికి 800 మంది పెట్రో సంబంధ సాంకేతికత తెలిసిన వ్యక్తులు అవసరమవుతారని ఒక అంచనా. పెట్రోలియం ఇంజనీరింగ్ లేదా పెట్రో కెమికల్ ఇంజనీరింగ్‌లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెంటిలో …
బయో టెక్నాలజి
బయో ఇంజనీరింగ్ కు కొనసాగింపుగా ఈ సబ్జెక్టును పేర్కొనవచ్చు. థియరీ, ల్యాబ్‌లో ప్రయోగాుగా బయోటెక్నాలజీ ఉంటుంది. సరిగ్గా అదే సమాచారం ఆధారంగా ఉత్పత్తులను రూపొందించడాన్ని బయో ఇంజనీరింగ్‌గా పేర్కొనవచ్చు. జన్యుపరంగా మానవ అవయవాన్ని రూపొందించానుకుంటే ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందన్నది ఇక్కడ తేలుస్తారు. బయోకాన్, రాన్ బాక్సీ, శాంతా బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వంటివారు ఈ నిపుణులకోసం ఎదురు చూస్తున్నారు. ఈ కోర్సులో భాగంగా మాలిక్యుర్ లైఫ్ సైన్సెస్, బయో ప్రాసెస్ టెక్నాజీ, సెల్ బయోలజీ, …
బయో మెడికల్ ఇంజినీరింగ్
సీటీ స్కాన్, ఎంఆర్ఐ తదితరాలతోపాటు రోగ నిర్ధారణ, వైద్యంలో ఉపయోగించే పలు పరికరాలను బయో మెడికల్ ఇంజినీర్లు తయారు చేస్తారు. వీటిని రూపొందిచడానికి ఒక్క ఇంజినీరింగ్ ప్రావీణ్యం సరిపోదు. మెడిసిన్, బయాలజీ కూడా తెలియాలి. అందుకే బయాలజీ, ఇంజినీరింగ్లను కలిపి బయో మెడికల్ ఇంజినీరింగ్ సృష్టించారు. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెటీరియల్ సైన్స్, బయాలజీ, మెడిసిన్ విభాగాలు ఉంటాయి. ఇంజినీరింగ్ సూత్రాలను బయాలజీ, మెడిసిన్కు అన్వయించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి …
కెమికల్ ఇంజనీరింగ్
ఉత్సాహవంతులకు మంచి ప్యాకేజ్ మరియు బహుళ ఆదరణ పొందిన కోర్సులో కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి. ప్యూర్ అప్లయిడ్ సైన్స్ పరిధిలోకి కెమికల్ ఇంజనీరింగ్ వస్తుంది. దేశంలో మెజార్టీ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ బ్రాంచీలో అండర్ గ్రాడ్యుయేట్ పీజి ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. సైన్స్ ఆధారంగా సాంకేతిక ముఖ్యంగా పరిశ్రము అభివృద్ధి చెందిన క్రమంలో కెమిస్ట్రీ తోడ్పాటు ఎక్కువే. సరిగ్గా ఇందువల్లే కెమికల్ ఇంజీరింగ్ ఒక వృత్తిగా బలపడింది. కెమికల్ ప్లాంట్ల డిజైనింగ్ నిర్వహణ, ముడి పదార్థాల నుంచి వృధా …
సివిల్ ఇంజనీరింగ్
రోడ్లు, ప్రాజెక్టులు, భవంతుల నిర్మాణంలో సివిల్ ఇంజనీరింగ్ కీలకం. ఇది చాలా పురాతన డిసిప్లిన్. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి వస్తున్న గ్రాడ్యుయేట్లకు కనీసం మూడు ఆఫర్లు ఉంటున్నాయని చెబుతున్నారు.కోర్సులో భాగంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ (అనాలసిస్ డిజైన్) ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ (నీటి సరఫరా, పారుశుద్ధ్యం, కాలుష్యం), బయో టెక్నికల్ ఇంజనీరింగ్ (సాయిల్ మెకానిక్స్, ఫౌండేషన్ ఇంజనీరింగ్) ఇరిగేషన్ ఇంజనీరింగ్ (వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ భూగర్భ ఉపరితల జలవనరులు) హైడ్రాలిక్ ఇంజనీరింగ్/ఫ్లూయిడ్ మెకానిక్స్ (సర్క్యూట్స్, ఒత్తిడి, పంపింగ్ స్టేషన్లు), …
ప్రవేశ పరీక్షలు
ఇంజినీరింగ్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారిలో ఎక్కువ శాతం మక్కువ చూపేది ఇంజినీరింగ్ పైనే. అందుకే ఏటా ఇంజినీరింగ్‌కు రహదారి అయిన ఎంసెట్‌కు లక్షల్లో పోటీ పడుతుంటారు. సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడంలేదు. ఉన్నతమైన భవిష్యత్తుకు స్థిరమైన బాటను వేస్తున్న ఇంజినీరింగ్ అంటే తల్లిదండ్రుల్లోనూ ఆసక్తి ఎక్కువే. ఇంజినీరింగ్ చేయడానికి జాతీయ, రాష్ట్రస్థాయుల్లో అనేక అవకాశాలు ఉన్నాయి.పొరుగు రాష్ట్రాల్లో చదవాలంటే…తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఆయా …
కంప్యూటర్ నెట్‌వర్కింగ్
కంప్యూటర్ డిజైన్, మెయింటెనెన్స్ అధ్యయనాన్ని కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌గా చెప్పొచ్చు. ఇందులో నైపుణ్యం సాధించాలంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, పీసీల కాన్ఫిగరేషన్, కంప్యూటర్ అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్, ట్రబుల్ షూటింగ్ టెక్నిక్‌లపై పూర్తి అవగాహన అవసరం. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఆఫర్ చేస్తున్న సంస్థలు.. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. కంప్యూటర్ నెట్‌వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. గేట్/పీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గేట్/పీజీసెట్ ద్వారా 72 …
రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులు
ప్రస్తుతం ఒకవైపు ఇంధన అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ)పై అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, …
ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్
ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ నిపుణులు భూకంపాలపై అధ్యయనం చేస్తారు. భూకంపాలను తట్టుకునే భవనాలు, వంతెనలు, అణు విద్యుత్ కేంద్రాలు, ప్రాజెక్టులు; పెట్రోకెమికల్, ఇతర పారిశ్రామిక ప్రాంగణాలు, బహుళ అంతస్తు భవనాలు తదితర నిర్మాణాలను డిజైన్ చేస్తారు. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు ఉపందుకోవడంతో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులో భాగంగా సెస్మిక్ హజార్డ్ అసెస్‌మెంట్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రక్చరల్ డైనమిక్స్, ఎర్త్‌కేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ తదితర అంశాలను …
మిసైల్ సైంటిస్ట్
మిసైల్ సైంటిస్ట్ ప్రధా నంగా మిసైల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్య కలాపాల్లో పాల్గొంటాడు. మిసైల్ సైంటిస్ట్‌గా స్థిరప డేందుకు అవసరమైన ప్రా థమిక అర్హత…ఇంజనీరింగ్ డిగ్రీ. ఏరోస్పేస్/ఎలక్ట్రికల్/మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ /మెటలర్జికల్ తదితర బ్రాంచ్‌ల్లో ప్రథమ శ్రేణిలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మిసైల్ వంటి విభాగాల్లో సైంటిస్ట్‌గా స్థిరపడొచ్చు. దేశంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో).. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన రక్షణ వ్యవస్థలు, పరికరాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో …
మెషీన్ లెర్నింగ్
అల్గారిథమ్స్, స్టాటిస్టికల్ మోడళ్ల శాస్త్రీయ అధ్యయనమే మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్). దీన్ని కృత్రిమ మేధ (ఏఐ)కు ఉప విభాగంగా చెప్పొచ్చు. ప్రతిదానికీ ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరంలేకుండా.. కంప్యూటర్లు అంతకుముందు నిక్షిప్తమైన డేటా ఆధారంగా వాటంతటవే నిర్ణయాలు తీసుకునేలా చేయడమే మెషీన్ లెర్నింగ్. డేటాసైన్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ సమ్మిళితంగా మెిషీన్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉంటాయి. నైపుణ్యాలు: మెషీన్ లెర్నింగ్ కెరీర్ దిశగా వెళ్లాలనుకునేవారు కంప్యూటర్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. మ్యాథమెటికల్ స్కిల్స్, …
ఏరోస్పేస్ ఇంజనీరింగ్
ఏరోస్పేస్ ఇంజనీర్లు ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ల డిజైన్, డెవలప్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, టెస్టింగ్, రీసెర్చ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్.. ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌ల కలయిగా ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ భూ వాతావరణంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన అంశాల గురించి పేర్కొంటే.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ భూ వాతావరణానికి వెలుపల ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన విషయాలను వివరిస్తుంది.అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఐఐటీలు జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తుంటే… ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు స్వీయ ప్రవేశ విధానాన్ని అమలుచేస్తున్నాయి.గ్రాడ్యుయేషన్ స్థాయి …
ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
నిర్మాణాల ప్లానింగ్, డిజైనింగ్‌ల అధ్యయనమే.. ఆర్కిటెక్చర్. అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, ఎయిర్‌పోర్టులు, స్టేడియాలు, స్కూళ్ల నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ల పాత్ర ఎంతో కీలకం. దీంతో ఆర్కిటెక్చర్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇంటర్ ఎంపీసీ అర్హతతో ఆర్కిటెక్చర్ కోర్సులో ఆరంగేట్రం చేయొచ్చు.కోర్సు పేరు: బీఆర్క్/బీప్లానింగ్ కోర్సు కాలవ్యవధి: ఐదేళ్లు అర్హత: అకడెమిక్ స్థాయిలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టడానికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూపుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైతే బీఆర్క్‌కు అర్హత ఉన్నట్లే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ …
ఎంఎస్
ఎంఎస్(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) యూకేలో ఎంఎస్ కోర్సుల్లో ఏ స్పెషలైజేషన్ అయినా.. 16 నెలల నుంచి రెండేళ్ల వ్యవధిలో ఉంటుంది. టాప్ యూనివర్సిటీల్లో మాత్రం రెండేళ్ల వ్యవధిలోనే కోర్సుల బోధన సాగుతుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌కి సంబంధించి దాదాపు నలభైకి పైగా స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో.. ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ లైటింగ్ సిస్టమ్స్, లైటింగ్ డిజైన్ స్పెషలైజేషన్స్‌కు మంచి పేరుంది. వీటితోపాటు …
మొబైల్ యాప్ డెవలప్‌మెంట్
ప్రస్తుతం చదివిన డొమైన్‌తో సంబంధం లేకుండా.. అన్ని రకాల కోర్సులు పూర్తిచేసిన వారికి చక్కటి ఉపాధి కల్పిస్తున్న విభాగం.. మొబైల్ యాప్ డెవలప్‌మెంట్. పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్స్ వినియోగం.. మొబైల్ గేమ్స్‌కు యువత ఆదరణతోపాటు.. యాప్ ఆధారిత సేవలవైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న నేపథ్యంలో యాప్ డెవలపర్స్‌కు మంచి డిమాండ్ నెలకొంది. దీనికి సంబంధించి ప్రత్యేక కోర్సులు, శిక్షణ ద్వారానే యాప్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలు సొంతమవుతాయి. ముఖ్యంగా యాప్ డెవలప్‌మెంట్ విభాగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటే.. సీ, సీ++, …
After M.P.C
ఇంజనీరింగ్ vs డిగ్రీ పస్తుతం బీటెక్, బ్యాచిలర్ డిగ్రీలో ఏది బెస్ట్ అంటే.. జాబ్ మార్కెట్ కోణంలో బీటెక్‌కే తొలి ప్రాధాన్యం అని చెప్పొచ్చు. బీటెక్‌లో మీరు ఎంపిక చేసుకునే బ్రాంచ్ కూడా కెరీర్ పరంగా కీలకం. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. బీటెక్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌ల విద్యార్థులకు జాబ్ మార్కెట్‌లో కొంత ప్రాధాన్యం ఉంటోంది. ఈ బ్రాంచ్‌ల విద్యార్థులు అకడమిక్స్‌కే పరిమితం కాకుండా.. తాజా ట్రెండ్స్‌కు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. బీటెక్ విద్యార్థులు …
ఆస్ట్రానమీ
విశ్వం, విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతల అధ్యయనాన్ని ఆస్ట్రానమీ అంటారు. ఆస్ట్రోనమిస్ట్లు నక్షత్రాలు ఎలా పుడతాయి..వాటి ప్రత్యేకతలు తదితర అంశాలతోపాటు పలు ఖగోళ అంశాలపై అధ్యయనం, పరిశోధనలు చేస్తుంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్లో ప్రతిభావంతులైన అభ్యర్థులు ఆస్ట్రానమీ వైపు వెళ్తే మంచి భవిష్యత్ ఉంటుంది. ఆస్ట్రానమీని కెరీర్గా ఎంచుకోవాలనుకొనే వారు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదవాలి. అనంతరం డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్, ఆస్ట్రానమీ సబ్జెక్టులతో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్సీ లేదా బీటెక్)ని అభ్యసించవొచ్చు. కొన్ని యూనివర్సిటీలు ఆస్ట్రోఫిజిక్స్ …
ఐటీ కొలువులకు.. కలిసొచ్చే కోర్సులు ఇవే..!
లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల లక్ష్యం..ఐటీ రంగంలో ఉద్యోగం! మరి ప్రస్తుతం ఐటీలో జాబ్ మార్కెట్ ఎలా ఉంది? కొలువు ఖాయం చేసుకోవాలంటే.. ఎలాంటి స్కిల్స్ అవసరం? నియామకాల పరంగా భరోసా కల్పించే కోర్సులు ఏవి? త్వరలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్నలు ఇవి!! ఐటీ రంగంలో ప్రస్తుతం జాబ్ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. కోర్ అంశాలైన కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ మొదలు బ్లాక్‌చైన్, ఐవోటీ వరకూ.. సరికొత్త టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఐటీ ఉద్యోగార్థులు …
సాఫ్ట్‌వేర్ కొలువు…ఇలా సులువుగా సాధించండి !
ఐటీ కంపెనీల్లో కొలువు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తోనే సాధ్యమని భావిస్తున్నారా?! మీ కాలేజీలో క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించకుంటే.. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కల్లేనని ఆందోళన చెందుతున్నారా..?! బీటెక్/బీఈ వంటి అర్హతలున్న వారికే ఐటీ ఉద్యోగం లభిస్తుందనే భావనలో ఉన్నారా? అయితే.. ఇప్పుడు వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు! ఎందుకంటే.. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ టెస్ట్‌ల్లో సత్తాచాటితే చాలు.. ఐటీ జాబ్ సొంతమవుతుంది! టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు ఆన్‌లైన్ టెస్టుల ద్వారా …
డేటాసైన్స్
కళ్లు చెదిరే ప్యాకేజీలతో…ఈ ఏడాదిలో 1.5 లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు! కళ్లు చెదిరే ప్యాకేజీలతో…ఈ ఏడాదిలో 1.5 లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు! ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో మంచి ఉద్యోగం అందుకోవాలంటే.. ఏ కోర్సులో చేరాలి..ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి.. ఏ విభాగంలో ఉద్యోగావకాశాలెక్కువ?! ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానమే.. డేటాసైన్స్! 2020లో డేటాసైన్స్ విభాగంలో అదిరిపోయే అవకాశాలు లభిస్తాయని అంచనా..! ఇటీవల కాలంలో.. ఈ రంగం.. ఆ రంగం.. అనే తేడా లేకుండా అన్నింటా డేటాసైన్స్ దూసుకుపోతోంది. …
‘ఐపాట్’
దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలతో బయటకు వస్తున్నారు. వీరిలో ఉద్యోగాలు లభించేది కొందరికే. ఐఐటీల్లో ఎంటెక్లో ప్రవేశాలకు నిర్వహించే ‘గేట్’ స్కోర్ ఆధారంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాలు జరుపుతున్నాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఇలాంటి పరీక్ష ఏదైనా ఉందా? అంటే.. ఇంతకాలం ‘లేదు’అనే సమాధానమే వచ్చేది. కాని ఇకపై ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు వీలు కల్పించే పరీక్ష ఐపాట్ను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తొలిసారిగా నిర్వహించనుంది. …
You must be logged in to post a comment.