Chollangi Amavasya Theertham (చొల్లంగి అమావాస్య తీర్థం)
పుష్య మాసంలో చివరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఒక తిథికి ఒక ప్రాంతం పేరుతో ముడిపెట్టి ఉత్సవాహం నిర్వహించుకోవడం ఈ ఒక్క తిథిలోనే జరుగుతుంది. కాకినాడకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది చొల్లంగి గ్రామం.గోదావరి సముద్రంలో కలిసే సమయంలో ఏడుపాయలుగా విడిపోయింది. ఆ ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి భారీగా …
Chollangi Amavasya Theertham (చొల్లంగి అమావాస్య తీర్థం) Read More »
You must be logged in to post a comment.