INTERMEDIATE

Intermediate Courses… Guidelines to Students

విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరాలి? ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా? టెన్త్ తర్వాత ఏమేం చేయవచ్చో మన విద్యార్ధుల కోసం తెలియజేస్తున్నాం. పదవ తరగతి తరువాత ….ఇంటర్మీడియట్సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, ఇంటర్మీడియట్‌తోనే …

Intermediate Courses… Guidelines to Students Read More »

సీఈసీ ఇంటర్

ఇంటర్‌లో సీఈసీ పూర్తిచేసిన విద్యార్థులు బీకాం రెగ్యులర్, బీకాం కంప్యూటర్స్‌తో పాటు బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చు.  ప్రస్తుతం సంప్రదాయ డిగ్రీలు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి కొంత కష్టమైనా ప్రొఫెషనల్ కోర్సులైన చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), సీఎంఏ వంటివి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.   ముఖ్యంగా కంపెనీల్లో, వ్యాపార వాణిజ్య రంగాలలో ఉజ్వల అవకాశాలున్న కోర్సు  చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ). ఈ కోర్సును ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ …

సీఈసీ ఇంటర్ Read More »

After M.P.C

ఇంజనీరింగ్ vs   డిగ్రీ పస్తుతం బీటెక్, బ్యాచిలర్ డిగ్రీలో ఏది బెస్ట్ అంటే.. జాబ్ మార్కెట్ కోణంలో బీటెక్‌కే తొలి ప్రాధాన్యం అని చెప్పొచ్చు. బీటెక్‌లో మీరు ఎంపిక చేసుకునే బ్రాంచ్ కూడా కెరీర్ పరంగా కీలకం. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. బీటెక్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌ల విద్యార్థులకు జాబ్ మార్కెట్‌లో కొంత ప్రాధాన్యం ఉంటోంది. ఈ బ్రాంచ్‌ల విద్యార్థులు అకడమిక్స్‌కే పరిమితం కాకుండా.. తాజా ట్రెండ్స్‌కు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. బీటెక్ విద్యార్థులు …

After M.P.C Read More »

కెరీర్ ఆఫ్టర్ 10.. ప్లస్ టు

మెడిసిన్ మధ్యలోనే మానేసి.. సింగర్‌గా మారి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారున్నారు.. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో చదువు వదిలేసి.. లాలో చేరి గొప్ప లాయర్లుగా పేరు గడించినవారున్నారు.. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మనలో చాలా మంది టెన్త్ అయ్యాక బైపీసీ కాకుండా ఎంపీసీలో చేరాల్సింది… ఎంపీసీ కాకుండా సీఈసీలో చేరాల్సింది.. హెచ్‌ఈసీ కాకుండా ఎంఈసీలో చేరాల్సింది అని బాధపడుతుంటారు… ఈ కోర్సు కాకుండా ఇంకో కోర్సులో చేరాల్సింది… ఈ జాబ్ కాకుండా మరో జాబ్ కోసం ట్రై …

కెరీర్ ఆఫ్టర్ 10.. ప్లస్ టు Read More »

గ్రేట్ కెరీర్‌కు కేరాఫ్ ఎంపీసీ

జియాలజిస్టుగా విలువైన గనులను కనుక్కోవాలనుందా? ఐఫోన్ సృష్టికర్త స్టీవ్‌జాబ్స్‌ను మించిన గుర్తింపును కోరుకుంటున్నారా? ప్రపంచంలోనే అపర కుబేరుడిగా కీర్తికెక్కిన బిల్‌గేట్స్‌లా పేరు తెచ్చుకోవాలనుందా? లేదా సివి రామన్‌లా నోబెల్ బహుమతిని పొందాలనుందా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ‘ఎస్’ అయితే మీరు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూపును ఎంచుకోవాలి.పదో తరగతి తర్వాత… ఏంటి? అనే ప్రశ్న ఎదురైతే ఎన్నో కోర్సులు.. ఐటీఐ, పాలిటెక్నిక్, హోటల్ మేనేజ్‌మెంట్, సెట్విన్ కోర్సులు, స్వయం ఉపాధినందించే వివిధ కోర్సులు పదో తరగతి పాసైన …

గ్రేట్ కెరీర్‌కు కేరాఫ్ ఎంపీసీ Read More »

ఇంటర్‌ తర్వాత దారులెన్నో..!

ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియెట్‌ కీలక దశ. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తొలి అడుగులు పడేది ఇక్కడే. ఇటీవలే ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ముగిశాయి. రెండేళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఇప్పుడు తీసుకునే నిర్ణయంపైనే భవిష్యత్తు గమనం ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ పూర్తి చేసిన వారిలో అధిక శాతం మంది ఇంజనీరింగ్‌ వైపు.. బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది మెడిసిన్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు.   కామర్స్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ, …

ఇంటర్‌ తర్వాత దారులెన్నో..! Read More »