కెనడాలో విద్యాభ్యాసం

నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలపరంగా విద్యార్థులు ఈ దేశంలో చదవటానికి మొగ్గు చూపుతున్నారు.కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సులు ఇక్కడ ప్రాచుర్యం పొందాయి.ప్రశాంతమైన వాతావరణం, ప్రామాణిక విద్యతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి ర్యాంకింగ్‌ పొందిన విశ్వవిద్యాలయాలు కెనడా విశిష్టతలు. ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 1,80,000 మంది విద్యార్థులు ఇక్కడికి విద్యాభ్యాసానికి వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతున్నవారి సంఖ్యా వేలల్లో ఉంది.విశ్వవిఖ్యాతి చెందిన 200 ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో 10% ఇక్కడే ఉన్నాయి. 2019గానూ క్యూఎస్‌ నిర్వహించిన ‘వరల్డ్‌ …

కెనడాలో విద్యాభ్యాసం Read More »