After B.tech

ONGC – Organizational Structure – Types of Jobs

Organizational Structure of ONGC Basin – Any area where ONGC is trying to find/ explore oil, can be on-land called Onshore or beneath a sea called Offshore. ONGC’s primary aim is to produce crude oil and natural gas and all of it is found inside rocks beneath the earth’s surface, i.e., in the crust. Asset – …

ONGC – Organizational Structure – Types of Jobs Read More »

Software companies – Types

సాఫ్ట్వేర్ కంపెనీలు రెండు రకాలు. సర్వీస్ ఆధారిత(service based) ప్రొడక్ట్ ఆధారిత( product based) సర్వీస్ బేస్డ్ కంపెనీలకు ఉదాహరణ TCS, WIPRO etc లాంటివి. వీటిల్లో పని చేయడానికి పెద్ద నైపుణ్యాలు కలిగి ఉండనవసరం లేదు. వాళ్లకు కేవలం సిస్టమ్స్(systems) ను చూస్కోగలగాలి. ఇలాంటి కంపెనీలకు సొంత ప్రొడక్ట్ ఏమి ఉండదు. వీళ్ళ దగ్గరకు క్లయినట్లు(clients) వస్తారు, వాళ్లు ఆడిగినట్టు కంపెనీ సాఫ్ట్వేర్ తయారుచేసి ఇస్తుంది. మొత్తంగా ఈ కంపెనీలలో పని చేసేవారికి పెద్దగా ఆలోచన …

Software companies – Types Read More »

సాఫ్ట్వేర్ ఇంజినీర్ హెల్తీ గా ఉండాలంటే ఫాల్లో అవ్వాల్సిన అలవాట్లు

శారీరక వ్యాయామం మన శరీరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేది దీనికోసమే.ఒక గంట ఏదో ఒకటి అలవాటు చేసుకోండి. మీ వీలును బట్టి. ఉదయం చేయడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. వ్యాయామశాలో , ప్రకృతి నడకో , యోగానో, సూర్య నమస్కారాలో , ఏదైనా ఆటనో పొద్దునే అలవాటు చేసుకోండి. ఆఫీసులో అపుడపుడు కొన్ని నిమిషాలు నిలుచుని పని చేసుకోండి. అమెరికా లాంటి దేశాలలో ఇలా నించొని చేసుకోవడానికి వీలుగా డెస్క్ సెటప్ ఉంటుంది. స్ట్రెచ్ లు చేస్తూ …

సాఫ్ట్వేర్ ఇంజినీర్ హెల్తీ గా ఉండాలంటే ఫాల్లో అవ్వాల్సిన అలవాట్లు Read More »

కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌

కంప్యూటర్‌ డిజైన్, మెయింటెనెన్స్‌ అధ్యయనాన్ని కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌గా చెప్పొచ్చు. ఇందులో నైపుణ్యం సాధించాలంటే ఆపరేటింగ్‌ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, పీసీల కాన్ఫిగరేషన్, కంప్యూటర్‌ అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్, ట్రబుల్‌ షూటింగ్‌ టెక్నిక్‌లపై పూర్తి అవగాహన అవసరం. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తున్న సంస్థలు.. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/పీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గేట్‌/పీజీసెట్‌ ద్వారా 72 …

కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ Read More »

రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులు

ప్రస్తుతం ఒకవైపు ఇంధన అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ)పై అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, …

రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులు Read More »

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ నిపుణులు భూకంపాలపై అధ్యయనం చేస్తారు. భూకంపాలను తట్టుకునే భవనాలు, వంతెనలు, అణు విద్యుత్ కేంద్రాలు, ప్రాజెక్టులు; పెట్రోకెమికల్, ఇతర పారిశ్రామిక ప్రాంగణాలు, బహుళ అంతస్తు భవనాలు తదితర నిర్మాణాలను డిజైన్ చేస్తారు. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు ఉపందుకోవడంతో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులో భాగంగా సెస్మిక్ హజార్డ్ అసెస్‌మెంట్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రక్చరల్ డైనమిక్స్, ఎర్త్‌కేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ తదితర అంశాలను …

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ Read More »

మిసైల్ సైంటిస్ట్

మిసైల్ సైంటిస్ట్ ప్రధా నంగా మిసైల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్య కలాపాల్లో పాల్గొంటాడు. మిసైల్ సైంటిస్ట్‌గా స్థిరప డేందుకు అవసరమైన ప్రా థమిక అర్హత…ఇంజనీరింగ్ డిగ్రీ. ఏరోస్పేస్/ఎలక్ట్రికల్/మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ /మెటలర్జికల్ తదితర బ్రాంచ్‌ల్లో ప్రథమ శ్రేణిలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మిసైల్ వంటి విభాగాల్లో సైంటిస్ట్‌గా స్థిరపడొచ్చు. దేశంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో).. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన రక్షణ వ్యవస్థలు, పరికరాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో …

మిసైల్ సైంటిస్ట్ Read More »

మెషీన్ లెర్నింగ్

అల్గారిథమ్స్, స్టాటిస్టికల్ మోడళ్ల శాస్త్రీయ అధ్యయనమే మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్). దీన్ని కృత్రిమ మేధ (ఏఐ)కు ఉప విభాగంగా చెప్పొచ్చు. ప్రతిదానికీ ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరంలేకుండా.. కంప్యూటర్లు అంతకుముందు నిక్షిప్తమైన డేటా ఆధారంగా వాటంతటవే నిర్ణయాలు తీసుకునేలా చేయడమే మెషీన్ లెర్నింగ్. డేటాసైన్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ సమ్మిళితంగా మెిషీన్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉంటాయి. నైపుణ్యాలు: మెషీన్ లెర్నింగ్ కెరీర్ దిశగా వెళ్లాలనుకునేవారు కంప్యూటర్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. మ్యాథమెటికల్ స్కిల్స్, …

మెషీన్ లెర్నింగ్ Read More »

ఎంఎస్

ఎంఎస్(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) యూకేలో ఎంఎస్ కోర్సుల్లో ఏ స్పెషలైజేషన్ అయినా.. 16 నెలల నుంచి రెండేళ్ల వ్యవధిలో ఉంటుంది. టాప్ యూనివర్సిటీల్లో మాత్రం రెండేళ్ల వ్యవధిలోనే కోర్సుల బోధన సాగుతుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌కి సంబంధించి దాదాపు నలభైకి పైగా స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో.. ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ లైటింగ్ సిస్టమ్స్, లైటింగ్ డిజైన్ స్పెషలైజేషన్స్‌కు మంచి పేరుంది. వీటితోపాటు …

ఎంఎస్ Read More »

ఐటీ కొలువులకు.. కలిసొచ్చే కోర్సులు ఇవే..!

లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల లక్ష్యం..ఐటీ రంగంలో ఉద్యోగం! మరి ప్రస్తుతం ఐటీలో జాబ్ మార్కెట్ ఎలా ఉంది? కొలువు ఖాయం చేసుకోవాలంటే.. ఎలాంటి స్కిల్స్ అవసరం? నియామకాల పరంగా భరోసా కల్పించే కోర్సులు ఏవి? త్వరలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్నలు ఇవి!!  ఐటీ రంగంలో ప్రస్తుతం జాబ్ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. కోర్ అంశాలైన కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ మొదలు బ్లాక్‌చైన్, ఐవోటీ వరకూ.. సరికొత్త టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఐటీ ఉద్యోగార్థులు …

ఐటీ కొలువులకు.. కలిసొచ్చే కోర్సులు ఇవే..! Read More »

‘ఐపాట్’

దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలతో బయటకు వస్తున్నారు. వీరిలో ఉద్యోగాలు లభించేది కొందరికే. ఐఐటీల్లో ఎంటెక్లో ప్రవేశాలకు నిర్వహించే ‘గేట్’ స్కోర్ ఆధారంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాలు జరుపుతున్నాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఇలాంటి పరీక్ష ఏదైనా ఉందా? అంటే.. ఇంతకాలం ‘లేదు’అనే సమాధానమే వచ్చేది. కాని ఇకపై ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు వీలు కల్పించే పరీక్ష ఐపాట్ను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తొలిసారిగా నిర్వహించనుంది. …

‘ఐపాట్’ Read More »

ఎంటెక్

ఐఐటీల్లో ఎంటెక్ సీటు కావాలంటే సీఓఏపీలో నమోదు కావాల్సిందే! గేట్లో మంచి పర్సంటైల్ వచ్చిందా.. ఐఐటీల్లో ఎంటెక్ చేయాలనుకుంటున్నారా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు వైపు మనసు లాగుతోందా.. అయితే మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంటెక్ సీటు, లేదా ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లో కొలువు దక్కాలంటే.. కామన్ ఆఫర్ యాక్సప్టెన్స్ పోర్టల్ (సీఓఏపీ)లో నమోదు చేసుకోవాల్సిందే!! కరోనా లాక్డౌన్ కారణంగా తాజాగా సీఓఏపీ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా సీఓఏపీ పోర్టల్లో …

ఎంటెక్ Read More »

బీటెక్ తర్వాత క్యాట్ లేక గేట్ ఏది చేయాలి.

బీటెక్ పూర్తవ్వబోతోందా..! మరి ఆ తర్వాత లక్ష్యం ఏమిటి.. గేట్పై గురిపెట్టాలనుకుంటున్నారా.. లేదా క్యాట్లో సత్తా చాటాలనే ఆలోచన ఉందా..?!   అసలు ఈ రెండింట్లో దేనికి హాజరవ్వాలో తేల్చుకోలేకపోతున్నారా..! త్వరలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు ఉపయోగపడేలా క్యాట్ లేదా గేట్లో దేన్ని ఎంచుకోవాలి.. ఎవరికి ఏది బెటర్… క్యాట్, గేట్లలో ఏది తేలిక.. ఏది కఠినం..? క్యాట్ సానుకూలతలు–ప్రతికూలతలు.. గేట్ సానుకూలతలు–ప్రతికూలతలపై ప్రత్యేక కథనం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు ఉన్నత విద్య పరంగా ప్రముఖంగా అందుబాటులో …

బీటెక్ తర్వాత క్యాట్ లేక గేట్ ఏది చేయాలి. Read More »

రోబోటిక్స్‌

రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తు మీదే..! ప్రస్తుత కరోనా కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు, యువత ఆన్‌లైన్ విధానంలో రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో రోబోటిక్స్ హవా కొనసాగనుందనే అంచనాల నేపథ్యంలో రోబోటిక్స్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. మూక్స్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా రోబోటిక్స్ కోర్సుల్లో చేరుతున్నారు. రోబోటిక్స్ కోర్సుల పట్ల యువతలో క్రేజ్‌కు భవిష్యత్ అవకాశాలు ఎత్తయితే.. డ్రోన్స్, రోబోల తయారీల్లో ఉండే ఫన్ మరొక కారణంగా నిలుస్తోంది. అందుకే కొద్దికాలంగా …

రోబోటిక్స్‌ Read More »

సైబర్ సెక్యూరిటీతో బంగారు భవిత

సాంకేతికత అనే మంత్రం ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది. నూతన టెక్నాలజీల ఆవిష్కరణతో సమస్తం డిజిటల్ మయమవుతోంది. అయితే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు సౌలభ్యాన్నే కాదు.. సవాళ్లనూ వెంట తెస్తున్నాయి. ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆవిష్కృతమైనదే..సైబర్ సెక్యూరిటీ. కరోనా లాక్‌డౌన్ కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు సైబర్ సెక్యూరిటీ విభాగాల్ని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో.. సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా మారేందుకు అర్హతలు.. చదవాల్సిన కోర్సులు.. సైబర్ సెక్యూరిటీ కెరీర్‌పై ప్రత్యేక కథనం.. గ్రోత్ …

సైబర్ సెక్యూరిటీతో బంగారు భవిత Read More »

Recruitment through the UPSC

The UPSC holds an all-India competitive examination, known as the Combined Defence Services Examination (CDSE), twice a year. University graduates are eligible to appear in the examination. Successful candidates join the respective training academies, viz., the Indian Military Academy (IMA) for the Army, the Naval Academy for the Navy and the Air Force Academy for …

Recruitment through the UPSC Read More »

గేట్ స్కోర్, ఇంటర్వ్యూ

Graduate Aptitude Test in Engineering (GATE) is an all India examination administered and conducted jointly by the Indian Institute of Science and seven Indian Institutes of Technology on behalf of the National Coordination Board – GATE, Department of Higher Education, Ministry of Human Resource Development (MHRD), Government of India.GATE  Score as the 1st selection criterionThe …

గేట్ స్కోర్, ఇంటర్వ్యూ Read More »

Electronics &Telematics

Branch overviewTelematics is Telecommunication using informatics. ETM Engineers perform the analysis and designing of different Telecommunication protocols and its application in different technologies like – Telemedicine, Vehicle tracking, Telemetry & Telecontrol in industries.Eligibility: 12th class, Intermediate & DiplomaHigher education options with the branch: After completion of B.Tech one can pursue M.Tech/M.S in IIT/IIIT/NIT and abroad in …

Electronics &Telematics Read More »

DEVOPS ENGINEER: JOB DESCRIPTION & SKILLS

Career Definition of DevOps Engineer:-   Development operations (DevOps) engineers are responsible for implementing automated applications and transitioning an organization to cloud technology. These engineers can also focus on overseeing an organization’s continuous integration protocols. DevOps engineers primarily work in an office setting. These engineers can work for organizations like financial services agencies or information …

DEVOPS ENGINEER: JOB DESCRIPTION & SKILLS Read More »

BLOCKCHAIN ENGINEER: JOB DESCRIPTION

CAREER DEFINITION OF BLOCKCHAIN ENGINEERS:- Blockchain engineers specialize in creating and implementing digital solutions for organizations by utilizing a unique type of technology. Blockchain technology allows information to be distributed and shared publicly via the Internet without being copied. The information is not stored in a central location. Blockchain engineers may work for data services …

BLOCKCHAIN ENGINEER: JOB DESCRIPTION Read More »

DATA SCIENTIST VS MACHINE LEARNING ENGINEER

The technological marvels of mass data collection and artificial intelligence are thanks to data scientists and machine learning engineers. While data scientists often work to make companies and other organizations more successful or to solve problems, machine learning engineers create programs that think for themselves. Responsibilities of Data Scientists vs. Machine Learning Engineers:- Data scientists …

DATA SCIENTIST VS MACHINE LEARNING ENGINEER Read More »

Available for Amazon Prime