Urinary Infections

మూత్రం మంటగా ఉండొచ్చు. నొప్పి పుడుతుండొచ్చు. లేదూ తరచుగా వెళ్లాల్సి వస్తుండొచ్చు, ఆపుకోలేక ఇబ్బంది పడనూ వచ్చు. అంతా మామూలుగా.. సాఫీˆగా సాగిపోవాల్సిన మూత్ర విసర్జనలో ఇలాంటి తేడాలు కనబడితే ఎవరికైనా మనసు కలుక్కుమనే అంటుంది. ఏమైపోయిందో ఏమోననే ఆందోళన మొదలవుతుంది. నిజానికి చాలావరకు ఇవి సాధారణ లక్షణాలే కావొచ్చు. కొద్దిరోజుల్లో వాటంతటవే తగ్గిపోనూవచ్చు. కానీ అన్నిసార్లూ అలాగే జరగాలనేమీ లేదు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు, మూత్రమార్గం దెబ్బతినటం.. చివరికి క్యాన్సర్‌ వంటి సమస్యలు వీటికి …

Urinary Infections Read More »