Republic Day(గణతంత్ర దినోత్సవం) on 26th JANUARY

India first gained independence from the British Empire on August 15, 1947. But the country did not have a constitution then. It was only drafted approximately two weeks later by the Constituent Assembly of India. Members of the assembly included Dr Rajendra Prasad, B R Ambedkar, B N Rau, and a few others. The constitution became effective on January 26, 1950. Thus, when the Constitution of India was adopted on November 26, 1949, many considered it necessary to celebrate and enforce the document on a day associated with national pride, which was – January 26.

The Republic Day parade starts from the Rashtrapati Bhavan and moves on to India Gate. The president of India unfurls the national flag, as everyone in attendance sings the National Anthem – Jana Gana Mana. This is followed by a 21-gun salute being fired by the Indian Army Regiment of Artillery.

ప్రతి సంవత్సరం జనవరి 26న భారతదేశంలో గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1947లో బ్రిటీష్ రాజ్యం నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ అప్పటికి సొంత రాజ్యాంగం లేదు. భారతదేశం తన రాజ్యాంగాన్ని 26 జనవరి 1950న పొందింది. ఆ రోజునుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనితో భారతదేశం సార్వభౌమ రాజ్యంగా మారింది. ఇది రిపబ్లిక్‌గా ప్రకటించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దానికి అధ్యక్షత వహించి.. రిపబ్లిక్ ప్రకటించారు. కాబట్టి ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

దేశమంతటా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది దిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రారంభమై ఇండియా గేట్ వద్ద ముగిసే పరేడ్. దేశ రాష్ట్రపతి న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జెండాను ఎగురవేస్తారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కవాతులు, ఎయిర్ షోల ద్వారా భారతదేశ సాంస్కృతిక, సామాజిక వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి.

%d bloggers like this:
Available for Amazon Prime