లూస్ మోషన్స్ ఎందుకయ్యాయో తెలుసుకోండి. ఏదన్నా ఫుడ్ తినడం వల్లనా….?! అయితే మీరు andial వేసుకోవచ్చు. andial
ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. అది కూడా మోషన్ అయిపోయిన తరువాత; మళ్ళీ మోషన్ అవుతుంది అనుకున్న సమయంలో కాక అయిపోయిన తరువాత వేసుకోండి.
ఈ eldoper 4–6 డేస్ మోషన్ కానియ్యకుండా ఆపెయ్యగలదు.
రీసెంట్ గా doctors’ ప్రతాప సత్యనారాయణ గారు చెప్పినట్లు ఈ కింద మెడిసిన్ ని వాడమని చెబుతున్నారు.
Enterogermina ఇది ప్లాస్టిక్ బాటిల్ లో ఉంటుంది. ఇది ఒక probiotic; probiotic అంటే మనకు జీర్ణంలో సహాయం చేసే ఒక బాక్టీరియా. అదే పాలని పెరుగుగా చేస్తుంది. లక్తో bacilus అని కూడా పిలుస్తుంటామ్.
ఈ మధ్య కాలంలో ఇటలి లో కనుగొన్న మందు ఇది.
డాక్టర్స్ సూచించడమే కాదు వాడమని ఇస్తున్నారు. ఇది ఎక్కువగా పిల్లలకి అలాగే 60 ఏళ్ళు దాటిన వారికీ చాలా మేలు చేస్తుంది.
కానీ ఒక వైరస్ లేదా డేంగు లాంటి వాటి వల్ల శరీరం IBS కి గురవుతుంది. అలాంటి సమయంలో bloody motions ఉండే అవకాశం ఉంటుంది. bloody motions తగ్గిన తరువాత శరీరం మళ్ళీ తన స్వ స్వరూపాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూంటుంది.
మిగిలిన సమయంలో తక్కువగా body resistance ఉన్నవారు వాడటం మంచిది. చాలా బాగా ఉపయోగ పడుతుంది.
You must log in to post a comment.