ముందుగా పైన , కిందా అడ్డంగా సన్నని ముక్కను కొయ్యండి. దీని ఆధారంగా(base) కాయను నిలబెట్టండి.
ఇప్పుడు బంగాళాదుంప మీద తొక్క తీసినట్టు కొద్ది కొద్దిగా తీస్తూ ఉండండి.
తొక్క మొత్తం తియ్యడం అయ్యాక ఈ విధంగా మీకు నచ్చినట్టు కోసుకోవచ్చు.
మొత్తానికి కొయ్యడం అయింది. ఇప్పుడు తినడం మొదలు పెట్టాలి.
చివరిగా మీకోసం నేను చేసిన ఒక అందమైన ఆకృతి 😄
You must log in to post a comment.