On 22-09-2022 (Thursday) Convocation Day 2022 was conducted at Dr.B.R.Ambedkar Polytechnic College, Yanam at 3.00 p.m at L.R.U.C hall in the college premises. Principal Sozhan was chief guest. Thiru. P. Velayutham, Head of Department of Electronics and Communication Engineering, Thiru. A. Chandra segaran, Head of Department of Computer Engineering, Thiru. A. Jayaveeran, Head of Department in-charge of Civil Engineering, Thiru. Sadanala V.V. Satyanaryana and myself as Head of Department in-charge of First year were seated on the stage.
2019 batch students (who are receiving their diploma certificates) and Final year students participated.






My speech
Good afternoon every one.
ఈ మద్యాహ్నం మన 2019 సంవత్సరపు బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులకు డిప్లొమా పట్టా ప్రధానోత్సవ కార్యక్రమానికి మనమందరం gather అయినాము. నా పేరు v . వెంకట లక్ష్మీపతి రాజు, మాథెమాటిక్స్ లెక్చరర్ మరియు Ist ఇయర్ H .O . D ఇన్ ఛార్జ్ . ముందుగా ఈ నాటి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసినటువంటి గౌరవనీయులైన మన కాలేజీ ప్రిన్సిపాల్ డా.. ఎన్. షోలన్ గారికి ప్రత్యేకంగా స్వాగతం చెబుతున్నాం. ఇక్కడ సార్ గురుంచి ఒక్క మాట చెప్పాలి. ఆయనకు రెండు, మూడు రోజుల క్రిందట ఇలాగ ఒక కార్యక్రమం ఒకటి చేయాలి. విద్యార్థులకు అందరి ముందు వారు సాధించుకున్న ఈ పట్టాను ప్రదానం చేయాలి, అది వారికీ ఒక జ్ఞాపకం గా ఉండాలి అని అనుకున్నారు. వెంటనే దానిని అమలు పరచారు. ఈ సందర్భం గా అందరూ తమ కరతాళ ధ్వనులతో మన ప్రిన్సిపాల్ గారిని అభినందిస్తూ స్వాగతం పలుకుదాం. డిపార్ట్మెంట్ H .O . D ‘s అయినటువంటి వేలాయుధం సర్, హెడ్ అఫ్ డిపార్ట్మెంట్ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, చంద్ర శేఖర్ , హెడ్ అఫ్ డిపార్ట్మెంట్ అఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, జయవీరన్ సర్, హెడ్ అఫ్ డిపార్ట్మెంట్ అఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ ఛార్జ్ మరియు ఆఫీస్ సూపరింటెండెంట్ సాధనాల v . v . సత్యనారాయణ గారికి వీరందరికి స్వాగతం. Lecturers from ECE Department Naga Azmeera and Karunakaran Sir . కి, మిగతా టీచింగ్ మరియు నాన్ – టీచింగ్ సిబ్బంది కి స్వాగతం. ముఖ్యంగా డిప్లొమా పట్టా అందుకోబోతున్నాము. మన 2019 బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులకు మా కాలేజీ తరపున congratulations చెబుతూ వారిని ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాము.
నా స్పీచ్ ముగించే ముందు విద్యార్థులకు ఒక రేడు వాక్యాలు చెబుదాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఈ రోజున ఈ డిప్లొమా డిగ్రీ పట్టా మన ప్రిన్సిపాల్ గారి చేతుల మీద అందుకుంటారు. ఇది మీ మూడు సంవత్సరాల కష్టార్జితం. అంటే ఇది ఒక బాధ్యత. మీ యొక్క భవిష్యత్హు కాలం లో దీనిని అందరూ సక్రమంగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.
Thank you.
You must log in to post a comment.