సూరీడు కాయలు, పులిపిలి కాయలను తలగించుకోవాలంటే Apple Cider Vinegar అనే దానిని సూపర్ బజార్లలో కాని, ఆన్లైన్ లో కాని కనుక్కోవచ్చు. ఈ ద్రవంలో ముంచిన దూదితో ఆ కాయలను (పెద్దవైతే ఆ కాయల మూలాల్లోను) రుద్డుతూ వుంటే త్వరలోనే అవి రాలిపోతాయి.

ఇతర వాడకాల కోసం Apple Cider Vinegar ను సాధారణంగా అర లీటర్, ఆ పైన పరిమాణాలలో అమ్ముతుంటారు. కాని ఈ వైద్యానికి చాలా తక్కువ మోతాదులో (< 50 ml) సరిపోతుంది. వెనెగార్ లో సామాన్యంగా 5% ఎసిటిక్ ఆమ్లం వుంటుంది. దీనిని చైనీస్ వంటలలో వాడుతుంటారు. మెడ, ఛాతి, వీపు వంటి ప్రదేశాలలో Apple Cider Vinegarను ఏ ఇబ్బంది లేకుండానే (నీటిని కలుపకుండానే) వాడడం జరిగింది.
You must log in to post a comment.