ముందుగా ఒక గిన్నె ని తీసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు నిండా నీళ్లు తీసుకొని ఆ గిన్నె లో పోయాలి. గ్యాస్ స్టవ్ ని వెలిగించి ఆ గిన్నె ని స్టవ్ మీద పెట్టాలి. ఒక టీ స్పూన్ టీ పొడి వెయ్యాలి. పావు టీ స్పూన్ యాళికల పొడి, కొద్దిగా అల్లం వేసుకోవాలి. గిన్నె లో నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత ఒక పెద్ద నీళ్లు త్రాగే గ్లాసుతో పాలు వెయ్యాలి. గిన్నె ని స్టవ్ పై నుంచి దించి వడ గట్టి మూడు ఖాళీ గ్లాసులు తీసుకొని దాంట్లో పొయ్యాలి. ముగ్గురికి టీ రెడీ.
You must log in to post a comment.