పుచ్చకాయ

పుచ్చకాయను కొనుక్కునేప్పుడు ఏది బావుందో, ఏది బాలేదో ఎలా కనిపెట్టడం?

పొడవుగా వున్నా కాయ కన్నా గుండ్రం వున్నా కాయ ను ఎన్నుకోండి

కాయ క్రింద భాగం చూడండి.. పసుపు రంగులో ఉంటే అది చాలా తీపిగా ఉంటుంది, తెల్లగా ఉంటే మీడియం స్వీట్ అన్నమాట

తోడిమను చూడండి అది ఎండిపోయి ఉంటే అది బాగా పక్వానికి వచ్చింది అని గుర్తు (తోడిమ పచ్చగా ఉంటే తీస్కుకోకండి ) తోడిమకు ఒప్పొసిట్ లో అదే పువ్వు వచ్చే దగ్గర మచ్చలు ఉంటే దాని పైన ఎక్కువ తేనెతీగలు వాళ్లినట్టు, అంటే పోలీనేషన్ ఎక్కువ జరిగినట్టు.. అది చాలా స్వీట్ గా ఉంటుంది

%d bloggers like this:
Available for Amazon Prime