Chekukumi – Science Magazine June 2022

పిల్లలు… చెట్లను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం అర్పించి బిష్ణోయ్ మహిళలు 1700లలోనే సాగించిన ఉద్యమం గురించి మీకు తెలుసా ? సైన్స్ పద్దతి గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ? ఐతే వెంటనే, ప్రఖ్యాత గురు-శిష్య శాస్త్రవేత్తలు థాంమ్సన్-రూధర్ ఫోర్డ్ ల ప్రయోగం గురించి చదవండి. మన పాలపుంత గెలాక్సీ కేంద్రం – కృష్ణ బిలం ఏలా వుంటుందో చూడాలని వుందా ? ….. వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే చదవండి…. చదివించండి… చెకుముకి జూన్ 2022 సంచిక

Read Here

%d bloggers like this:
Available for Amazon Prime