WORLD WATER DAY – 2022

ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తీర్చిదిద్దిన సైకతశిల్పం ఇది. భూగర్భ జలాలను ఆవశ్యకతను వివరించేలా పూరీ తీరంలో ఆయన రూపొందించిన ఈ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది.

%d bloggers like this:
Available for Amazon Prime