శాకాహార పదార్థాలలో ఎక్కువ ప్రోటీన్ ఉండే పదార్ధాలు

మొదటిది వేగుశెనకాయలు వీటిని ఆంగ్లములో గ్రౌండ్ నట్స్ అంటారు. 100 గ్రాముల వేగుశెనకాయలలో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో మాంసాహారం కంటే ఎక్కువగా ప్రొటీన్ ఉంటుంది. అత్యంత ప్రోటీన్ కలిగిన పదార్థాలలో వేగుశెనకాయలు మొదటి స్థానంలో ఉంటుంది. ఇవి రాత్రంతా నానబెట్టి తింటే 100 % ప్రోటీన్ వీటినుంచి లభిస్తుంది.

రెండవది పన్నీర్. 100 గ్రాముల పన్నీర్ లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మాంసాహార పదార్ధాలంతే ఉంటుంది. ఉడికించని పన్నీర్ తింటే చాలా మంచిది ఉడికించిన పన్నీర్ తిన్నా కూడా పర్వాలేదు.

100 గ్రాముల సోయాబీన్ లో 52 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది అన్నిటికంటే ఎక్కువ కానీ ఎక్కువగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి . సోయాబీన్ అన్నిటికంటే ఎక్కువ ప్రోటీన్ ఉండే పదార్థాలలో తప్పకుండా మొదటి స్థానంలో ఉంటుంది.

100 గ్రాముల బాదం ఇంక ఇతర నట్స్ ఆహారాలలో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని 8 గంటలపాటు నానబెట్టే తినాలి అప్పుడే వీటినుంచి 100% ప్రోటీన్లు లభిస్తాయి లేకపోతే లభించవు.

%d bloggers like this:
Available for Amazon Prime