రెండు పడకలు, ఒక హాల్, ఒక వంట గది ఉండే ఇల్లు

ఇలాంటి అందమైన విల్లా లాంటి రెండు పడకలు, ఒక హాల్, ఒక వంట గది ఉండే ఇల్లు, అందరిలా సివిల్ వర్క్ లేకుండా ముప్పై నుండి అరవై రోజుల్లో ఆరు నుండి పది లక్షల మధ్యలో అయిపోతుంది. తుప్పు పట్టదు, పనివాళ్ళతో ఇబ్బంది లేదు, నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. ఆర్డర్ డిజైన్ ప్లాన్ చేసుకంటే మన స్థలం లో ఇల్లు అమర్చి వెళ్ళిపోతారు. రెగ్యులర్ ఇంటికన్నా వీటికి పడే టాక్స్ చాలా చాలా తక్కువ.

మీ బడ్జెట్ ని బట్టి మూడు లక్షల్లో కూడా ఫినిష్ చేయవచ్చు. కొత్తగా ఉంటుంది, చూడ చక్కగా ఉంటుంది. తక్కువ సమయం, తక్కువ శ్రమ, తక్కువ మదుపు. ఎపుడు కావాలన్నా సులభంగా మెరుగులు చేసుకోవచ్చు.

New 3D Puzzle
%d bloggers like this: