స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు స్టాక్ అమ్మాలి

మనం ఎన్నో సార్లు చూసి ఉంటాము. Profits చాలు అని మనం ఒక స్టాక్ అమ్మేశాక అది పెరిగిపోవడం మరియు మనం profits miss అయ్యాయి అని బాధ పడడం. ఒక స్టాక్ కొన్న తర్వాత పడుతుంటే మనం wait చేస్తాం. కానీ పెరుగుతోంది అంటే మాత్రం మనలో భయం start అవుతుంది ఎక్కడ మళ్లీ పడిపోతుందో నా లాభాలు పోతాయో అని.

కాబట్టి గోల్డెన్ రూల్ ఏంటి అంటే

ఒక స్టాక్ నువ్వు మంచి price లో కొన్నాను అని నీకు అనిపిస్తే మంచి profits వచ్చేదాకా wait చేయి. నువ్వు కొన్న price నుండి rally ఇస్తున్నప్పుడు exit అవ్వకు. rally ఇచ్చి తగ్గడం స్టార్ట్ అయ్యి ఒక 20% పడిపోతే అప్పుడు exit అయిపో.

Ex: నువ్వు ఒక స్టాక్ 50 కి కొన్నావు అనుకొందాము అది 80 వెళ్లింది అమ్మకు. 100 వెళ్లింది అమ్మకు.. 100 నుండి 120 వెళ్లకుండా మళ్లీ 80 పడితే, 20% correct అయినట్టు. కాబట్టి అప్పుడు exit అయిపోవాలి.

%d bloggers like this: