సైకిల్ తొక్కడం వల్ల – ఉపయోగాలు

  • పార్కింగ్ సమస్య లేదు
  • ట్రాఫిక్ జాం ఊసే ఉండదు
  • లైసెన్సు, ఇతర ధృవ పత్రాలు బేఖాతర్
  • టోల్ గేట్లు, ఇతర పన్నులు కట్టక్కర్లేదు
  • మంచి వ్యాయామం
  • ఆరోగ్యం బోనస్
  • స్టామినా పెరుగుదల ఉచితం
  • జిమ్నాసియం మెంబర్ షిప్ డబ్బులు మిగులు
  • నిద్ర పట్టక పోవటమనే బాధ ఉండదు

ఖర్చు దాదాపు శూన్యం, 

మెయింటెనెన్స్ బహు సులభంపెట్రోల్ పోయించాలి, 

చార్జింగ్ పెట్టాలి అన్న దిగులు లేదు

నెలవారీ సర్వీసింగ్ వేలు పోసి షోరూం లో చేయించనక్కర్లేదు

  • లిఫ్ట్ అడిగే వారుండరు
  • పిల్లలు పెద్దలు అందరూ వాడుకోవచ్చు
  • డబ్బు ఆదా
  • పర్యావరణ హితం
  • సమాజంలో గొప్ప గుర్తింపు
%d bloggers like this: