యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌

షన్నూ అలియాస్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌.. యూట్యూబ్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా పరిచయం అ‍క్కర్లేని పేరు ఇది. యూట్యూబ్‌లో అతడు సృష్టించే రికార్డ్స్‌ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్‌, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. షణ్ముఖ్‌ ఒక్క వీడియో పోస్ట్‌ చేశాడంటే.. అది ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. అదీ అతడి క్రేజ్‌. మొదట్లో కామెడీ, డాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్‌ .. ఒకే ఒక వెబ్‌ సిరీస్‌తో ఫేమస్‌ అయిపోయాడు. అదే ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’. ఈ వెబ్‌ సిరీస్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో పది ఎపిసోడ్స్‌కు 80 మిలియన్స్‌ పైగా వ్యూస్‌ వచ్చాయి. ది సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ కంటే ముందు షణ్ముఖ్‌ కొన్ని వెబ్‌ సిరీస్‌లలో నటించాడు. కానీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ సూప‌ర్ సిరీస్‌తో…

Read More

Diploma Continuous Assessment Test -2/ April – 2021

Course: First year Diploma course in Engineering & Technology Subject & Code : Engineering Mathematics – II (40022) Time : 2 Hours                   Date:  27-04-2021                                              Max. Marks: 50 PART – A  Answer all questions                                          ( 6×1=6 marks) Soln: =    1  ( 1 – 0 )  – 1 ( 0 – 1 )  + 0 (  0 – 1 ) =   1 ( 1 )  -1 (- 1 ) +  0 =   1 + 1 =   2 2.            Define vector Differential operator. Soln: Soln: =   yz  + 3×2 ( 1 ) …

Read More

గూగుల్ లో ఫోటో నిజమైనది కాదా అనేది తెలుసుకోవాలంటే?

మనం ఇంటర్నెట్లో అనేక రకాలైన ఫోటోలను చూస్తుంటాం. అయితే అది నిజమా కాదా అనేది మాత్రం ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే అచ్చం అలాంటి ఫోటోలని గ్రాఫిక్స్ సాయంతో మార్చివేసి వేరే విధంగా చూపిస్తారు. ఇలాంటివి ఎక్కువగా రాజకీయ నాయకులు, సెలిబ్రిటీల విషయంలో జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఒక ఫోటో నిజమైనది కదా అనేది తెలుసుకోవాలంటే చిన్న ట్రిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ఇమేజెస్ఆన్ లైన్ లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్ చేయడానికి ప్రధానంగా ఉపయోగించేది గూగుల్. గూగుల్ లో మనకు కనిపించే ఫోటోలు నిజమా? కదా అనేది గూగుల్ ఇమేజెస్ మనకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్ ను అందిస్తుంది. మనం ఏదైనా ఇమేజ్ వెతికినప్పుడు ఆ ఇమేజ్ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే? గూగుల్ ఇమేజెస్ కి వెళ్లి కెమెరా…

Read More

పాజిటివ్‌ వచ్చిన అందరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌ – అవసరమా?

అందరికీ ఆస్పత్రిలో అడ్మిషన్, ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ రక్తంలో ఉండే ఆక్సిజన్‌ లెవెల్స్‌ 94 శాతం కంటే తక్కువగా ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు భావించి, ఆస్పత్రిలో అడ్మిషన్‌తో పాటు ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమని అవసరమవుతంది . శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న కరోనా బాధితులకు సరైన సమయంలో ఆక్సిజన్‌ అందిస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆక్సిజన్‌ అందించక పోతే..శ్వాస కష్టమై చివరకు వెంటిలేటర్‌ అవసరమవుతంది. ప్రస్తుతం చాలామంది ఇంట్లోనే ఉండి ఆక్సిజన్‌ లెవెల్స్‌ చూసుకుంటున్నారు. ఇందుకు వీరు పల్స్‌ ఆక్సీమీటర్‌ (ఫింగర్‌ డివైజ్‌) వాడుతున్నారు. దీన్ని వేలికి పెట్టుకుంటే పల్స్‌తో పాటు రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఎంతుందో సూచిస్తుంది. ప్రతి వ్యక్తికీ రక్తంలో ఆక్సిజన్‌ 100 శాతం ఉండాలి. 95 వరకు సాధారణంగా భావిస్తారు. 90 నుంచి 95 శాతం మధ్యలో…

Read More

COVID-19 – Proning for Self care

Requesting each one of you to go through this document carefully. Each one of us or our loved ones may face a situation where we need oxygen bed but it’s not available due to the collapse of the healthcare system. Proning becomes so…so…soo.. important to survive. Try it out, teach your family and friends how to do it COVID-19 – Proning for Self care

Read More

త్రీ పిన్ ప్లగ్‌లోని ఎర్త్ పిన్ పెద్దగా ఎందుకు ఉంటుంది?

ఎర్త్ పిన్ నేరుగా ఉపకరణ యొక్క బయటి భాగం, అంటే వినియోగదారుడు తాకే అవకాశం ఉన్న భాగానికి కలపబడి ఉంటుంది. అలాగే సాకెట్ లోని ఎర్త్ పిన్ కనెక్టర్ ఎర్త్ పిట్ కి కలపబడి ఉంటుంది. ఉపకరణలో పొరపాటున లైవ్ వైర్ వదులు అవ్వడం వల్ల కానీ లేదా మరో కారణంగా కానీ, ఉపకరణ యొక్క లోహపు భాగానికి తగిలితే, ఆ లోహపు భాగాన్ని వినియోగదారుడు తాకినప్పుడు షాక్ తగిలే అవకాశం ఉంటుంది. అందుకే ఈ లోహపు భాగలని ఎర్త్ వైర్ ద్వారా ఎర్త్ పిట్ కి కలిపినట్లైతే, లోహపు భాగంలో పొరపాటున కరెంట్ ప్రవహిస్తే, అది ఎర్త్ వైర్ ద్వారా ఎర్త్ పిట్ కి చేరుకుంటుంది. ఎర్త్ పిన్ పెద్దగా ఎందుకు ఉంటుంది? గమనిస్తే ఎర్త్ పిన్ పెద్దగా ఉండడమే కాదు, మిగిలిన రెండు పిన్…

Read More

మోటార్ వాహనాలకు హెడ్‌లైట్ ఎప్పుడూ వెలిగే విధంగా తయారు చేస్తున్నారు. ఇది ఎందుకు?

దీనిని ఏ.హెచ్.ఓ అంటారు (ఆటోమేటిక్ హెడ్ లైట్ ఆన్). పలు దేశాలలో ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. మన దేశంలో 2016 / 2017 లోనో ఇది అమలులోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఎదుటి వ్యక్తికి మన వాహనం క్లియర్ గా కనిపిస్తుంది. మబ్బులు పట్టి ఉన్నా, మంచు కురుస్తున్నా, వాన పడుతున్నా మన వాహనం క్లియర్ గా కనబడుతుంది. తద్వారా ప్రమాదాలు తగ్గుతాయి అని. వాహన పనితీరుకి ఏమీ డోకా వుండదు. బ్యాటరీల మీద కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాని ఇప్పుడు వచ్చే బ్యాటరీలు ఈ అదనపు లోడ్ ని మానేజ్ చెయ్యగలవు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు.

Read More

All Fused Bulbs are the Same

A senior executive retired and shifted from his palatial official quarters to the housing society, where he owned a flat. He considered himself big and never talked to anyone. Even while walking in the society park every evening, he ignored others, looking at them with contempt. One day, it somehow transpired that an elderly person sitting beside him started a conversation, and they continued to meet. Every conversation was mostly a monologue with the retired executive harping on his pet topic, “Nobody can imagine the big post and high position…

Read More

మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

మొలత్రాడు మగవారు, ఆడవారు కట్టుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. మనిషి ఏ బంధము, బంధుత్వం లేక విగత జీవిగా వున్నప్పుడు అతనికి ఆ మొలత్రాడు అవసరం లేదు. మనిషి పుట్టిన వెంటనే అతనికి వెండి తో చేసిన ఒక తీగను నడుముకి చుట్టి అతనితో ఒక బంధాన్ని ఏర్పరుచు కుంటారు. అలా ఏ త్రాడు వేయకపోతే వాళ్ళ మధ్య ఏ బంధుత్వం ఏర్పడదు అని ఒక శాస్త్రం. నడుముకి ఎటువంటి తాడు లేకుండా ఏ పురుషుడు అలా వుండకూడదు. అది ఒక అమంగలం. ఆడవారు ఎలా సుమంగళిగా వుంటారో, అలానే మగవారు కూడా మొల త్రాడు తో వుండాలి. ఇలా ధరించడం వల్ల శరీరం దృష్టి దోషం లేకుండా వుంటుంది. తాయ త్తు మొల త్రాడుకే కాకుండా, మెడలో కూడా ధరించవచ్చు. కర్మకాండ అనే తంతులో ఈ…

Read More

T1 Holdings అంటే ఏమిటి ?

డీమ్యాట్ ఖాతాలో షేర్లు కొంటే ఆ షేర్లు స్టాక్ ఎక్స్‌చేంజ్ నుంచి మన ఖాతాకు చేరటానికి రెండు పనిదినాలు పడుతుంది. దీన్ని T+2 సెటిల్‌మెంట్ అంటారు. ఉదాహరణకు మీ ఖాతాలో సోమవారం HDFC షేర్లు కొన్నారు. ఇక్కడ T=సోమవారం. ఆపై ఆ షేర్లు T+2= బుధవారం సాయంత్రానికి మీ ఖాతాకు చేరతాయి. సోమవారం మీరు కొన్నప్పటి నుండి బుధవారం మీ ఖాతాకు చేరేంతవరకు T1 అని చూపబడతాయి. అంటే మీ కొనుగోలు జరిగింది, షేర్లు ఖాతాలోకి చేరే ప్రక్రియలో ఉన్నాయనుకోవచ్చు.

Read More

కోవిడ్ వ్యాక్సీన్: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా… కేంద్రం ప్రకటన

మే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృత స్థాయిలో అందరికీ వర్తించేలా ఉంటుందని కేంద్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Read More

తూర్పు నావికా దళం – విశాఖపట్నం

విశాఖపట్నం అనేది సముద్ర తీర ప్రాంతం. పైగా బంగాళాఖాతానికి పూర్తిస్థాయి సరిహద్దు ప్రాంతం కూడా. కాబట్టి శత్రువులు లేదా ఆగంతకులు సముద్ర మార్గాన చొరబడకుండా ఉండాలంటే, రక్షణ ఏర్పాట్లు కూడా చాలా అవసరం. ఈ రక్షణ అవసరాలను తీర్చడానికే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో తూర్పు నావికా దళం అనేది ఏర్పడింది. ఇది భారతదేశపు అది పెద్ద నావికాదళం. భారత నావిక దళాలలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీరి ప్రధానమైన కర్తవ్యం సముద్ర మార్గాన పహారా కాస్తూ, ఆగంతకులు ఎవరూ ఆ మార్గాన మన దేశ సరిహద్దులలోకి రాకుండా చూడడం. అలాగే ఉగ్ర దాడులను ఎదుర్కోవడం. అందుకోసం నిరంతరం కొన్ని వందల మంది నావికాదళ సైనికులు ఈ ప్రాంతం చుట్టూ సముద్ర మార్గాన పహారా కాస్తూనే ఉంటారు. ఇందుకోసం ఆర్మీ, వైమానిక దళ సహాయం కూడా…

Read More

BERNOULLLI’S FORMULA

If u and v are functions x, then Bernoulli’s form of integration by parts formula is Where u΄, u΄΄,u΄΄΄….. are successive differentiation of the function u and v, v1, v2, v3, …………. the successive integration of the function dv. Note: The function ‘u’ is differentiated up to constant. Example  : Soln: ILATE Example  : Soln: Example  : Soln: ILATE Example  : Soln: ILATE Example  : Soln: ILATE

Read More

విమానం రన్ వే పై ఎందుకు పరిగెడుతుంది?

రన్ వే పై పరుగెత్తడం వలననే విమానం గాల్లోకి ఎగురుతుంది. వేగం ఒక అవసరమే కానీ, కేవలం వేగంగా వెళ్ళడం వలన మాత్రమే విమానం ఎగరదు (రన్ వే పై విమానం వెళ్లే వేగాన్ని అందుకోగల కార్లు ఎన్నో ఉన్నాయి). పిల్లలు గాలిపటాన్ని ఎగరేయడానికి దారం పట్టుకొని పరుగెత్తడం వంటిదే ఇది. అలా వేగంగా వెళ్ళడం వలన రెక్కల పై భాగంలో గాలి యొక్క పీడనం తగ్గిపోయి క్రిందివైపున ఉన్న అధికపీడనం రెక్కలను పైకి నెట్టడం వలన విమానం గాల్లోకి లేస్తుంది. తరువాత జెట్ ఇంజన్లు దానిని గాలిలో ముందుకు నడిపిస్తాయి.

Read More

WORLD HERITAGE DAY (18th APRIL)

World heritage day celebrated every year on 18th April established in 1982 by ICOMOS presenting importance to cultural monuments and sites, and encourage us to preserve the world’s cultures. The aim is to promote awareness about the diversity of cultural heritage of humanity, their vulnerability and the efforts required for their protection and conservation. More than 150 countries celebrate this day with different types of activities, including visits to monuments and heritage sites, conferences, round tables and newspaper articles. Heritage Presentation Pdf file

Read More

5.1 INTEGRATION BY PARTS

Introduction: When the integrand is a product of two functions and the method of decomposition or substitution can not be applied, then the method of by parts is used. Integraiton by parts formula: The above formula is used by taking proper choice of ‘u’ and ‘dv’. ‘u’ should be chosen based on thefollowing order of Preference. Simply remember ILATE 1. Inverse trigonometric functions: 2. Logarithmic functions: log x 3. Algebraic functions: 4. Trigonometric functions: sin x, cos x, tan x, etc. 5. Exponential functions: Example:  Soln: ILATE u = x                                    …

Read More
దోసె రకాలు 

దోసెలు బాగా రావాలంటే

దోసలు బాగా రావాలంటి మొదట 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాస్ లు బియ్యం నీళ్ళలో 9 గంటలు నాన పెట్టాలి. 4 చెంచాలు మెంతులు కూడా వేయాలి. తరువాత మెత్తగా రుబ్బాలి. గట్టిగా కాకుండా గరిట జారుడు గా వేసుకుంటే దోసెలు చాలా బాగా రుచి కరముగా వస్తాయి. రుబ్బేటప్పుడు 10 నిమిషాలు నాన పెట్టిన అటుకులు వేస్తే దోసెలు బాగా మెత్తగా వస్తాయి. పచ్చి సెనగ పప్పు వేసి రుబ్బిన దోస ఎర్రగా కరకరలాడుతూ రుచికరంగా ఉంటుంది. కరకర లాడుతూ దోసెలు కావాలంటే 1 మినపప్పు, 3 గ్లాసులు బియ్యం వాడాలి . అదే మెత్తగా దోసలు కావలంటే 1 గ్లాసు మినపప్పు 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. నాన్ స్టిక్ పెనం అయితే ఈజీగా వస్తాయి. ఇనప పెనం మీద దోసలు రావటం…

Read More

బెల్లం

చెరుకురసాన్ని ఆవిరిగా చేసి చల్లార్చి దానిని బెల్లం దిమ్మలుగా తయారు చేస్తారు. ఇది ఫిల్టర్ అయితే చక్కెర తయారవుతుంది. ఇలాగే, తాటి, ఖర్జూర రసాల నుంచి కూడా బెల్లం తయారు చేస్తారు. ఇదే పదార్ధం కొలంబియా, కరీబియన్ దీవుల్లో పానెలా, జపాన్ లో కొకుటో , బ్రెజిల్ లో రపడురా అనే పేర్లతో ప్రాచుర్యంలో ఉంది. ఇలా గడ్డకట్టించిన చెరుకు రసాల్లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర ఖనిజాలు శుద్ధి చేసే ప్రక్రియలో వ్యర్థం కాకుండా అందులోనే కేంద్రీకృతమై ఉండటం వల్ల దీనిని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ ఏ ఓ కూడా గుర్తించింది. అయితే, దీని నుంచి తయారు చేసే పంచదారను శుద్ధి చేసే ప్రక్రియలో అందులో ఉండే మైక్రో న్యూట్రియెంట్స్ కోల్పోతాయి. కానీ, బెల్లంలో మాత్రం ఆవిరి పట్టిన తర్వాత కూడా ఖనిజాలు,…

Read More