1. భోజనం చేసినప్పుడు మొహమాట పడొద్దు.
2. దాహం వేసినప్పుడు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మొహమాట పడకుండా మంచినీళ్లు అడిగి తాగాలి.
3. మనకి తలపోటు వచ్చినప్పుడు ఎవరైనా ఆగకుండా మాట్లాడితే మొహమాటపడకుండా ఏదో ఒక వంక చెప్పి వాళ్లని పంపి చేయాలి
4. మనకి నిద్ర సమయం వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కువ సేపు మాట్లాడితే రేపు మాట్లాడతాను అని మొహమాటం లేకుండా చెప్పేయాలి.
5. మన ఆరోగ్యం విషయం ఇంట్లో వాళ్లకి మొహమాటం లేకుండా చెప్పాలి.
6. పెళ్లి చేసుకునే విషయంలో మొహమాటపడకుండా నచ్చింది లేకపోతే నచ్చినది చెప్పాలి, లేకపోతే జీవితాంతం బాధపడాలి.
You must log in to post a comment.