భూవాతావరణ పొరలు, వాటి ఎత్తు:
ICBM – ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి ముఖ్యంగా అణుబాంబుల ప్రయోగానికి వాడతారు. ఇవి గరిష్ఠంగా 2000 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలిగినా సాధారణంగా 800 కిలోమీటర్ల ఎత్తులో ప్రయోగిస్తారు.
ఉదాహరణకు మన అగ్ని సాంకేతిక వివరాలు:
యుద్ధ విమానాలు సాధారణంగా 15 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. వాటి గరిష్ఠ ప్రయాణ ఎత్తు 20 కిలోమీటర్లుగా నిర్ణయించబడింది. ప్రయాణికుల విమానాలకు ఇది 14 కిలోమీటర్లు. ఉదాహరణకు రఫాల్ యుద్ధ విమానాల గరిష్ఠ ఎత్తు 15 కిలోమీటర్లు:
You must log in to post a comment.