భోజనంలో విషం పడితే చికిత్స చేయవచ్చు గానీ, చెవిలో విషం పడితే చికిత్స చేయడం కష్టం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటారో వినే మాటల విషయంలో అంతే జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావాలు మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పే వారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని గ్రహించండి.
You must log in to post a comment.