Posted in పర్యాటక ప్రదేశాలు

రిషికేశ్

రిషికేశ్ హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇది హిమాలయాల దిగువ భాగంలో ఉంది. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార ర్మలాచరించినట్లు పురాణ కథనం. రిషికేశ్ హరిద్వార్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయ చార్‌దామ్‌లుగా ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి. పవిత్ర గంగానది ఋషికేశ్ గుండా ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాలలోని శివాలిక్ కొండలను దాటి ఉత్తర భారత మైదానాలలో ప్రవేశించే ప్రదేశమే ఋషికేశ్. ఋషికేశ్ లోని గంగాతీరంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. అలాగే నూతనంగా నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. భారత దేశంలోని వేలకొలది భక్తులే కాక వీదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతుంటారు. ఋషికేశ్‌లో ఉన్న యోగా శిక్షణాలయాలూ భక్తులను ఆకర్షించడానికి ప్రధాన కారణం. యోగా నగరం అని రిషికేశ్ కు మారుపేరు విదేశీయులలో ప్రసిద్ధం. పవిత్ర గంగా స్నానం, ఋషికేశ్‌లో ధ్యానం భక్తులకు మోక్షం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం.
ఋషికేశ్ పరిసర ప్రాంతంలో గంగా నదీ తీరంలో ఉన్న ఋషి వాటికలు కారణంగా ఈ ఊరికి ఈ పేరు వచ్చినట్లు విశ్వసిస్తున్నారు. ఇది వ్యాపార మరియు సమాచార కూడలిగా కూడా ప్రాముఖ్యత కలిగిన నగరం. శివానందనగలో స్వామి శివానందచే స్థాపించబడిన ‘ శివానంద ఆశ్రమం’ మరియు ‘డివైన్ లైఫ్ ఆఫ్ సొసైటీ’ ఉన్నాయి. ఉత్తర ఋషికేశ్, లక్ష్మణ్ ఝులా ఉత్తర భాగంలో కొంచందూరంగా ఉన్న స్వర్గ్ ఆశ్రమం దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆశ్రమాలు నీలఖంఠ మహాదేవ్ గుడి గంగానది తూర్పు తీరంలో ఉన్నాయి. నీలఖంఠ మహాదేవ్ గుడి ఋషికేశ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణీ ఘాట్‌లో ఇచ్చే హారతి దర్శించడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు.
ఋషికేశ్‌లో 120 సంవత్సరాల క్రితం స్థాపించబడిన కైలాష్ ఆశ్రమ బ్రహ్మవిద్యాపీఠం ఉంది.ఇక్కడ విద్యార్ధులకు ప్రాచీన వేదవిద్యలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణాలయంలో ప్రసిద్ధులైన స్వామి వివేకానంద, స్వామి రామతీర్ధ మరియు స్వామి శివానంద శిక్షణ తీసుకున్నారు.

What are the best things to do on a 2-day solo trip to Rishikesh?

The best way go explore rishikesh is supposed you reached Rishikesh early morning 1st think take a sharing tuk-tuk to tapovan from rishikesh bus stand. Rent a scooter from any nearby bike rental shops, cost(400–500rupees. take your scooter fill some fuel/100rupees and start exploring the beautiful place.

1st thing go to Neer waterfall ,start your day with a beautiful hike and a dip in natural swimming.

2nd thing go to neelkanth temple, you will witness a beautiful mountain ride next to ganges for 15km-20km.

Now come back to your hotel/hostel take rest for 2–3 hours and talk with your hostalmate & make some new friends. Now the evening time so you should not rest in your hotel/hostel go out to hope up in the market area near laxman jhula and Ram jhula check out some good cafes like sambhala cafe, Beatles cafe or ganga beach cafe for a great evening with your new friend while sitting and having some ginger lemon honey tea &enjoy the view of the ganges and laxman jhula and if you are lucky enough you Will get to enjoy live music, jamming session on the ghat.

Day -2

wake up very early morning at 4:30am to go for kunjapuri temple via scooter. if you love to see beautiful sunrise you gonna love this definitely. it’s around 27 km from rishikesh. come back around 8 o’clock do your breakfast and book your rafting for the afternoon slot go for 16km you will get real fun of rapids and cold water of ganges. After coming back from rafting yo can go to visit Beatles ashram. it’s also called Maharishi mahesh yogi ashram or chaurasi kutiya. In the evening time you should go for ganga aarti at Triveni ghat in the downtown area. this is the best thing to do at end.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s