on 04-07-2020
యానాంలో నమోదైన తొలి కరోన పాజిటివ్ కేసు,”12 ఏళ్ల బాలుడు” పూర్తిగా వైరస్ బారి నుండి కోలుకుని,ఈరోజు విజయ గర్వంతో ఐసోలేషన్ సెంటర్ నుండి ఇంటికివెళ్తున్న దృశ్యమిది. “కరోనా”ను జయించినందుకుగాను, వైద్య సిబ్బంది మరియు ప్రభుత్వ అధికారులందరూ కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేస్తూ బాలుడికి సంతోషంగా సెండాఫ్ ఇచ్చారు.

You must log in to post a comment.