లవంగాలు

Medicinal Uses of Lavangam or Clove

లవంగాలు వంటల్లో నే కాక పలు ఆరోగ్యకర ప్రయత్నాలు ఇచ్చే అద్భుతమైన ఔషధంగా కూడా పనిచేస్తాయి ఈ క్రమంలోనే  మూడు పూటలా భోజనం తర్వాత ఒక లవంగాన్ని నమిలి తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.
లవంగాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తుంది, జీర్ణాశయం ప్రేవులు శుభ్రం అవుతాయి.
అనేక రకాల సూక్ష్మక్రిములు నుంచి ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి .
శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి .
దగ్గు జలుబు జ్వరం వంటి వ్యాధులను నయం చేస్తాయి. క్యాన్సర్ ఉంటే అలాంటివారు లవంగాలు తింటే కేన్సర్ బారినుండి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.
డయాబెటీస్ అదుపులో ఉండేందుకు సహాయ పడుతుంది.
నీరు శరీరంలో ఎక్కువగా చేరకుండా చూస్తుంది.
లవంగాల వల్ల దంతాల చిగుళ్ల సమస్యలు పోతాయి దంతాలు దృఢంగా మారుతాయి నోటి దుర్వాసన పోతుంది.
లవంగాల నమలడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
ఇక మీరు సంభోగంలో పాల్గొనే ముందు లవంగాలు తింటే అవి మీ శరీరానికి వేడి పెంచి మీ భాగస్వామితో బాగా శృంగారం చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి.
%d bloggers like this:
Available for Amazon Prime