
మునగాకు నీ లేదా మునగ కాయలని వారానికి రెండు సార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు .
మునగాకు మునగకాయల్లో ఐరన్ పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం మునగాకు ఎండబెట్టిన అందులోని పోషకాలు ఏమాత్రం పోవు.
మునగాకును శుభ్రం గా ఎండబెట్టి కరివేపాకు పొడి లా తయారు చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తీసుకోవడం ద్వారా మన అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మునగ కాయలో జింక్ ఎక్కువగా ఉంటుంది శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది దీంతో సంతానం లేని దూరమవుతుంది.
ఇంకా వారానికి మూడుసార్లు మునగాకుల్ని వంటల్లో చేర్చుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది .
మధుమేహాన్ని కూడా నియంత్రించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
You must log in to post a comment.