ఈ పుస్తక పరంపర (book series) లో మొత్తం ఐదు భాగాలు ఉన్నవి. అవి వరుసగా:
౧) ఎ గేమ్ ఆఫ్ థ్రోన్స్౨) ఎ క్లాష్ ఆఫ్ కింగ్స్౩) ఎ స్టార్మ్ ఆఫ్ స్వార్డ్స్౪) ఎ ఫీస్ట్ ఫర్ క్రోస్౫) ఎ డాన్స్ విత్ డ్రాగన్స్
ఆరవ పుస్తకం అయిన ‘ది విండ్స్ ఆఫ్ వింటర్’ ఇంకా పబ్లిష్ కావలసి వున్నది.
ఈ పుస్తకాల ఆధారంగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones) అనే పేరుతో టెలివిజన్ సిరీస్ ని HBO సౌజన్యంతో తెరకెక్కించారు. అవి మొత్తం ఎనిమిది సీజన్లు ఉన్నాయి.


You must log in to post a comment.